వాడుకరి:SarayuGujja2004
స్వరూపం
నా పేరు సరాయు.తెలుగు వికీపీడియా ద్వారా నేను ఇంగ్లీష్ లో ఉన్న చాలా వికీపీడియా వ్యాసాలను తెలుగు లోకి అనువదించాలని అనుకుంటున్నాను. అదే కాకుండా వెలుగు లోకి రాని ఎన్నో తెలుగు రాష్ట్రాల పర్యాటక ప్రదేశాల గురించి వ్యాసాలు రాయాలని అనుకుంటున్నాను అలాగే వికివోయజ్ (wikivoyage) లో కుడా నా వ్యాసాలు ప్రచురించాలి అని అనుకుంటున్నాను.