Jump to content

వాడుకరి:Sravani sammeta

వికీపీడియా నుండి

naa peru sravani.i'm studying in alc నా పేరు శ్రావణి నేను అంధ్ర లోయోల కళాశాలలో చదువుతున్నాను

వ్యక్తిగత జివిత0

[మార్చు]

నేను అల్లరి పిల్లని

స్నేహితులు

[మార్చు]

నాకు చాలా మ0ది స్నేహితులు ఉన్నారు.

ఇష్టాలు

[మార్చు]

పుస్తకలు చదవడ0.

అభిరుచులు
[మార్చు]

స0గీత0 వినడ0.

నా ఊరూ

[మార్చు]

మోపిదేవి మచిలీపట్నం నుండి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. ఇక్కడ ప్రసిద్ధ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం ఉన్నది. స్థలపురాణం ప్రకారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలోని మూలమూర్తి స్వయంభూలింగం. వీరారపు పర్వతాలు అనే కుమ్మరి శివభక్తుని భక్తికి మెచ్చి శివుడు కలలో కనిపించి మోపిదేవి గ్రామంలోని చీమలపుట్టను త్రవ్వి తన లింగాన్ని బయల్పరచమని ఆదేశించాడు. పర్వతాలు తన కల గురించి గ్రామస్థులకు తెలియజేసి కలలో కనిపించిన ప్రదేశంలో చీమలపుట్టను త్రవ్వాడు. ఆశ్చర్యకరంగా బయల్పడిన లింగాన్ని ఆ చీమలపుట్టపైనే ప్రతిష్టించి గ్రామస్థులు పూజించడం ప్రారంభించారు. పర్వతాలు గుఱ్ఱము, నంది, కోడి మరియు గరుత్మంతుని విగ్రహాలను బంకమన్నుతో తయారుచేశాడు.

RED HEART 0114