వాడుకరి:Srchandu
స్వరూపం
చందు సాంబశివ రావు MS, MS, MBA, PMP
కుటుంబంతో వర్జినియా (అమెరికా) లో ఉంటారు. 2004 లో గుంటూరు జిల్లా దుగ్గిరాల అసెంబ్లీ స్థానానికి తెలుగుదేశం పార్టి తరపున పోటిచేయటం జరిగింది. నందమూరి రామాయణం అనే ఆడియో ఆల్బంను నిర్మించారు. AndhraOne అనే గ్రూప్ వ్యవస్థాపకులు మరియు మోడరేటర్.
ఇతర వివరాల కొరకు srchandu@gmail.com కు ఇ-మెయిల్ పంపగలరు.