Jump to content

వాడుకరి:Sree Sistla

వికీపీడియా నుండి
  • శ్రీహరిదాస సంకీర్తనాస్రవంతి
  • రచన: శిష్ట్లా శ్రీరామచంద్రమూర్తి
  • సంకీర్తనలపరిచయము లోచూడండి.

నాగుఱించిలోచూడండి. ముఖ్యమైనలింకులు

నాతెలగు బ్లాగర్లు: శ్రీహరిభక్తిరసధుని శ్రీవేంకటేశునిపై భక్తి

ఇతర బ్లాగర్లు: SrIhari-Bakti-rasadhuni దేవనాగరి లిపిలో కన్నడలిపిలో


భగవదనుగ్రహమువల్ల శ్రీహరిదాస సంకీర్తనములు (నాలుగు భాగములు) సంకలనము చేయబడినవి:

  1. శ్రీవిష్ణుసహస్రనామసంకీర్తనము భావార్థమలను సంకీర్తనల తెలుగు పిడిఫ్ ఫైల్సు రూపములో చూడగలరు.
  2. శ్రీహరిదాసపదములనుసంకీర్తనల తెలుగు పిడిఫ్ ఫైల్సు రూపములో చూడగలరు.
  3. శ్రీహరిగీతార్థమును ధారావాహికముగా సంకీర్తనల తెలుగు పిడిఫ్ ఫైల్సు రూపములో చూడగలరు.
  4. శ్రీహరిభక్తితత్త్వమును సంకీర్తనల తెలుగు పిడిఫ్ ఫైల్సు రూపములో చూడగలరు.

యం.పి.త్రిమ్యూజిక్ ఫైల్సు మీరు వినగలరు శ్రీహరిదాస సంకీర్తనలను.

నాతెలుగు బ్లాగర్లు:

భగవదనుగ్రహముచే ఈకీర్తనసంపుటిని అనామకుడనైన నేను కాకతాళీయముగ రచించడమైనది. భగవద్ప్రేరణ లేకుండ జరిగేదేదిలేదు. ఇందులో నాప్రతాపమేమి లేదు. ఈకీర్తనల సంపుటి బ్రహ్మార్పణమే. నా ఉనికిమనికి కులుకు తళుకులన్ని ఆభగవంతుని సంకల్పాలేగ. నేచేసిన కృషి చంద్రునికొక నూలు ప్రోగు వంటిదే. ఈకీర్తలందలి భావస్ఫూర్తి భగవంతునిచలవే. ఇక తప్పులన్ని నాదజ్ఞానజనితములే. పండితులు సంగీత విద్వాంసులు తప్పులమన్నించమని నాప్రార్థన.

అన్నమాచార్యపదములు తెలుగు పిడిఫ్ ఫైల్సులో చూడగలరు.

కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచ

మా కర్మఫలహేతు ర్భూర్మా తే సంగోऽస్త్వకర్మణి ||

ఓం తత్సత్ బ్రహ్మార్పణం