Jump to content

వాడుకరి:Srilakshmi1991

వికీపీడియా నుండి

నా పేరు శ్రీలక్ష్మి. హైదరాబాద్ లో జరిగిన ఒక వర్క్ షాప్ లో నేను పాల్గొన్నప్పుడు (2019లో) వికీమీడియా కామన్స్ గురించి నేర్చుకున్నాను. నేను కొన్ని ఫోటోలు అప్పుడు వికీమీడియా కామన్స్ లో పెట్టాను. ఆ ఫోటోలు, వేరే వాళ్ళు ఎక్కించిన ఫోటోలు కూడా తెలుగు వికీపీడియా పేజీల్లో పెట్టాలన్న ఉద్దేశంతో ఇక్కడ కూడా పనిచేస్తున్నాను.

నా ఫోటోలు

నా ఫోటోల్లో కొన్ని మంచివి ఇక్కడ చూడండి.

ఎల్వీ ప్రసాద్ గారు
సికిందరాబాద్ రైల్వే స్టేషన్
తిరుపతి రైల్ వే స్టేషన్