వాడుకరి:Srinivas agnes

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

నా పేరు శ్రీనివాస్, విశాఖజిల్లాలోని పాయకరావుపేట నా స్వగ్రామము,ప్రస్తుతం ఉండేది చెన్నైలో.ప్రాధమిక విద్యాభ్యాసం మాత్రమే ఇక్కడ మిగతా చదువంతా పూర్తిచేసింది చెన్నైలోనే,చదివింది బిసిఎ. పుస్తకపఠనం,కొత్తవిషయాలు తెలుసుకోవడం,గ్రాఫిక్ డిజైన్, సినిమాలు అంటే ఆసక్తి ఎక్కువ. తెలుసుకున్న విషయాలు కేవలం నాతోనే మిగిలిపోకుండా ఆందరికీ తెలియచెయ్యాలని అనుకుంటున్నాను. చిన్నప్పటి నుండి కొత్త విషయాల గురించి విషయ సేకరణ చెయ్యడం అంటే మంచి ఆసక్తి. ఒకసారి తెలుగులో ప్రముఖుల సూక్తుల గురించి ఎంతగానో వెదికాను.దొరకక పోవడంతో నేనే ఒక బ్లాగును రూపొందించాను.ఆ మధ్య వికీపీడియాలో అడపాదడపా రాసేవాణ్ణి.సమయ్భావం వల్ల మధ్యలో ఆపేయడంతో మళ్లీ కొత్త ఖాతాను సృష్టించి వ్రాయడం ప్రారంభించాను. అన్నట్లు నా బ్లాగు teluguquotations.blogspot.in