వాడుకరి:Srujan1001
స్వరూపం
నా పేరు సృజన్. ఖాళీ సమయాల్లో తెలుగు వికిపీడియాకు ఎదో నాకు తోచినంతలో దోహదపడుతుంటాను. ఒక ప్రత్యేకమైన విషయంపైనే వ్యాసం రాస్తానని నేనేమి ఒక ధ్యేయం పెట్టుకోలేదు. ఆ రోజు ఏమి రాయాలనిపిస్తే అది మొదలుపెడతాను. నేను రాసే వ్యాసాలు ఎక్కువగా అనువాదాలు మాత్రమే. ఒక సరికొత్త వ్యాసం రాయాలంటే దాని వెనకాల చాల పరిశోధన వుండాలని నా అభిప్రాయం. అంత తీరిక అయితే నాకు లేదు. చాలా ఆంగ్ల వ్యాసాల విషయాలు లోతుగా వుంటాయని నా నమ్మకం. అందుకని ఆయా రచనల ఆధారంగా నాకు ఇష్టమైన బాగా అవసరం అనిపించే వ్యాసాలు అనువదిస్తుంటాను.