వాడుకరి:Teluguabhimani
స్వరూపం
దేశ బాషలందు తెలుగు లెస్స !!!!! కానీ ఈ మధ్య కాలంలో తెలుగు లెస్ అయిపొయింది.మాకు తెలుగు రాదు అని చెప్పుకోవటం, వచ్చిన మాట్లాడకపోవటం ప్రస్తుతం మన ముందు ఉన్న పెద్ద సమస్య. రాను రాను తెలుగు చదివేవాళ్ళు రాసేవాళ్ళు కనుమరుగు అవుతారేమో అనే భయం నాకు చాలానే వుంది. అందుకే నా వంతు చిన్న సహాయంగా వికీ తెలుగు లో సభ్యురాలిగా చేరాను. :-)