వాడుకరి:Tummala.srikumarphysics
నాపేరు డాక్టర్ తుమ్మల శ్రీకుమార్', నేను అంధ్రలొయోల కలశాల భౌతికశాస్త్ర శాఖనందు అధ్యాపకుడుగా గత 25 సంవత్సరాలుగా విజయవాడలొ పని చేస్తున్నాను.నేను శాస్త్రవిజ్ఞాన ప్రచారంలొ బాగంగా జనవిజ్ఞానవేదిక లొసబ్యునిగా నాయకుడిగా గతరెండు దశాబ్ధాలుగా సామాన్యప్రజ లలో శాస్త్రవిగ్నాన ఫలితాలను చేర వెయ్యటానికి కృషిచేస్తున్నాను.నా కు సంబంధించిన పూర్థి సమాచారాన్నిఇక్కడ పొందుపరుస్తున్నాను
బాల్యం
[మార్చు]నేను కే.శే లు శ్రీ తుమ్మల వెంకటీశ్వర రావు,శాంతకుమారి నాలుగోసంతానం1965నవంబరు30 వతెదిన నల్గొండజిల్లా గుడిపల్లినందుజన్మించినపిదప
కృష్ణా జిల్లా,పరిటాల శివారు గ్రామముకొత్తచిలుకూరు గ్రామంనందు నివాసమూఏర్ప రుచుకొన్నము.నా.మాదికొండప్రాంతంకావటంవల్ల బాల్యంలో ఆవులనుతోలుకొని కొండఫైకిమేతకు తోలుకొనివెళ్ళేవాళ్లం.బొరు అదారితవ్యవసాయంకారణంగా అనేకేఇబ్బంధులు ఎదురయ్యెవి,పంటలుసరిగాపండక బెట్ట వల్లచేనుఏండిపోయి పంటదిగుబడిబాగాతగ్ఘి పోయిఆర్దికయిబ్బందులుఏదురూఅయ్యేవి.ఐదుగురుసంతానంతాత,నాయనమ్మ,చేరదీసీనఇద్దరు అనాదలు ఇంతమందిపొషణయెలాజరిగిందోనాకుఈరోజూకీఅర్థంకాదు.మాతాతగారుకే.శే లు శ్రీ తుమ్మల శీతారామయ్యగారునయనమ్మకే.శే లుమంగమ్మగారు.
కుటుంబ నేపథ్యం
[మార్చు]మాతాత తండ్రి గర్లదివ్యవసాయనేపద్యం,తాత గారుకృష్ణా జిల్లా నందమూరుప్రక్కన మదిరపాడుగ్రామంఆయనజన్మస్థలంతాతగారుగాందేయవాది.
విద్య
[మార్చు]ప్రాధమిక విద్య
[మార్చు]నాప్రాదమికవిద్యఒకటో తరగతినుండిఐదవ తరగతిదాక క్రొత్తచిలుకూరుగ్రామములోని పాథశాలలోఏకోపాద్యాయ పరివేక్షణలొసాగింది.నకు ప్రాదమికవిద్య నుబోదించినదిఏసుపాదంగారు.
మాద్యమికవిద్య
[మార్చు]5వ తరగతినుండి9వతరగతిదాక ఇబ్రహీంపట్నం మండలం లోనిమూలపాడుజిల్లాపరిషత్తు ఉన్నతపాటశాలనందుమరియు10వతరగతిజిల్లాపరిషత్తు ఉన్నతపాటశాలయలమర్ర్రు గ్రామములోజరిగింది.
ఉన్నతవిద్య
[మార్చు]పదవతరగతితరువాత ఇంటరువిద్యకొరకువిజయవాడ లొనిసిద్ధార్థకళాశాలలోచెరియం.పి.సి గ్రూపునందు మొదటిశ్రేణిలొ ఉత్తిర్నులయ్యాను,బి.స్.సి. బౌతికశాస్త్రం ముఖ్యాంశముగాఅదేకళాశాలనుండిగ్రీమొదటిశ్రేణిలొ ఉత్తిర్నులయ్యాను.తదుపరి స్నాతకోత్తర విద్యను ఆచార్యనాగార్జునావిశ్వవిద్యాలయమునుండి
శుద్ద బౌతికశాస్త్రంలో మైక్రోప్రొసెసార్స్ ప్రత్యేక పట్యాంశంగావిశ్వవిద్యాలయంఐదవర్యాంకుపొందాను.
పరిశోధనా మార్గదర్శి
[మార్చు]నాప రిశోధనా మార్గదర్శిప్రొ.నల్లూరి వీరాయ్య గారు,ఆచార్యనాగార్జునవిశ్వవిధ్యాలయం నందు అచార్యునిగా పని చేస్థున్నారు.ప్రొ.నల్లూరి వీరాయ్య గారి పరివేక్షణలొనెను పి.హెచ్.డి.గాజుసిరామిక్ పదార్థాలఫై చేశాను.నా మ్.ఫిల్.పరిశోదన తమిళనాడులోనిఅలగప్పవిశ్వవిధ్యాలయం కరైకుడి నుండిప్రొ.హెర్బెర్ట్ భాస్కరన్పరివేక్షణలో కార్ట్ న్ల ద్వారా బౌ తికశాస్త్రబొదన అద్యయనం అనేఅంశంఫై పరిశోదన చేశాను.
సహ పరిశోదకులు
[మార్చు]డా.గాంది,డా.మ్ం.రామచంద్రరావు,డా.సిహెచ్.శ్రీనివాసరావు,డా.కె.శ్రీ లత.డా.నాగార్జున,డా.రాగవ,డా.పద్మనభం,డా.శ్రీకాంత్,డా.రవికుమార్,డా.మురళీక్రి ష్న,డా.సహాయభాస్కరన్,డా.జి.శ్రీనివాసరావు,డా.జి.వెంకటెశ్వరరావు,డా.ం.సి.రావు,డా.న్.శ్రీనివాసరావు,.డా.రమేశ్,డా.నరసింహా రావు,డా.రాగవయ్య,డా.శ్రీనివాస రెడ్ది,డా.నాగరాజు,డా.నరేశ్,డా.క్రిష్ణ మొహన్,డా.సాంబసివరావు,డా.సతీశ్,
బోధన
[మార్చు]విజ్ఞానశాస్త్రప్రచారం
[మార్చు]సమాజసేవ
[మార్చు]పర్యావరణ పరిరక్షణ
[మార్చు]రచనలు
[మార్చు]1.విగ్నానం-వినోదం2.పరితపిస్థున్న పర్యావరణం 3.ప్రక్రితిలోఅద్బుతాలు విఘ్నానవిశేషాలు 4.అణుబాంబు5.నిత్యజేవితంలోసైంసు6.చరిత్రగతినిమార్చిన విగ్నానశాస్త్రం 7.తొకచుక్కల కద 8.వెగుచుక్క విన్యాసం.9.గ్రహణాల కద