వాడుకరి:Venkataratnam90
Appearance
నా పేరు బరిగెల వెంకటరత్నమం, నేను 16-03-1996న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోని ప్రకాశంజిల్లా లో, యర్రగొండపాలెం మండలం లోని కొలుకుల గ్రామంలో జన్మించాను. మా నాన్నగారు బరిగెల జార్జి గారు వ్యవసాయం చేసెవారు. నా అమ్మ గారు బరిగెల రామక్క గారు. నా విధ్యాభ్యాసం పదవ తరగతి వరకు మా కొలుకుల గ్రామ పరిసరాలలొనే జరిగింది. నేను నా ఇంటర్మీడియట్ (intermediate) విజయవాడ లో పూర్తిచేశాను. తరువాత నా బి.టెక్ (B.Tech) కాకినాడ లోని కిట్స్ ఇంజనీరింగ్ కళాషాల లో పూర్తిచేశాను.