వాడుకరి చర్చ:NuclearWarfare

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఇతర సభ్యుల పేజీలను ఇలా తుడిచివేయటం తగదు. ఇది బయటిప్రపంచంలో ఒక వ్యక్తి మీద రాయి వెయ్యటం కంటే భిన్నమైనది కాదని గ్రహించాలి. మీ తప్పును తెలుసుకొని తుడిచివేతను రద్దుచేశారని భావిస్తాను --వైజాసత్య 07:11, 10 నవంబర్ 2008 (UTC)

చిన్న కుతూహలం[మార్చు]

ఇది వికీకి సంబంధించిన ప్రశ్న కాదు. దీనికి జవాబు ఇవ్వటం, ఇవ్వకపోవటం మీ ఇష్టం. జవాబు మీ వికీప్రస్థానానికి ఎటువంటి అడ్డంకి కాదు. ఇంతకీ నా వ్యక్తిగత ప్రశ్న ఏంటంటే నాస్తికులం అని ఢంకా కొట్టుకునే వాళ్ళు why are they so obsessive about religion..to the point of studying it in and out..just to eek out some talking points to contradict it .. why wont they utilize their efforts some where else constructively? --వైజాసత్య 07:20, 10 నవంబర్ 2008 (UTC)