సముచిత వినియోగం
(Fair use నుండి దారిమార్పు చెందింది)
సముచిత వినియోగం (fair use) అనేది కాపీరైట్ చట్టం ప్రకారం కృతికర్తలకు ఆ కృతుల ఫలితాన్ని అనుభవించడానికి కల్పించబడే హక్కుకు పరిమితి, మినహాయింపు. అమెరికా కాపీరైట్ చట్టంలో సముచిత వినియోగం అనేది చట్టవిధానం. దీని వలన హక్కుదారులనుండి అనుమతి పొందకుండా కాపీరైట్ హక్కులున్న కృతులను వాడుకోవడానికి వీలుకల్పిస్తుంది. వ్యాఖ్యానానికి, శోధనాయంత్రాలకు, విమర్శలకు, వార్తానివేదికలకు, పరిశోధనకు, బోధనకు, గ్రంథాలయ నిల్వలకు, మేధోపరమైన వినియోగానికి దీనివలన వీలుంది. నాలుగు అంశాలతోకూడిన తుల్య పరీక్ష ప్రకారం నకలుహక్కులు విషయాన్ని చట్టపరంగా, అనుమతి లేకుండా వేరొక కృతిలోవాడడం వీలవుతుంది.
సముచిత వినియోగ మనేది అమెరికాలో ప్రారంభమైంది. అటువంటి విధానాలు ఇతర దేశాల చట్టాలలో ఉన్నాయి. ఇది సాంప్రదాయమైన భద్రతా కవాటాలలో ఒకటి.
మూలాలు
[మార్చు]- ↑ Lawrence, Jon (11 June 2013). "Is fair use coming to Australia?". Electronic Frontiers Australia. Archived from the original on 29 మార్చి 2014. Retrieved 26 August 2013.
- ↑ Sager, Carrie Ellen (19 July 2011). "Fair Use Connected to Economic Strength, Study Shows". Washington College of Law. Retrieved 26 August 2013.
బయటి లింకులు
[మార్చు]Wikiversity has learning materials about సముచిత వినియోగం
Look up సముచిత వినియోగం in Wiktionary, the free dictionary.
- Archival footage of an discussion on the Copyright Act and Fair Use Doctrine in relation to dance at Jacob's Pillow Dance Festival in 2009.
- Limitations on exclusive rights: Fair use—from the US Copyright Office
- US Copyright Office: Fair Use
- Computer and Communications Industry Association. "Economic Contribution of Industries Relying on Fair Use." September 2007
- Fair Use of Copyrighted Materials by Georgia Harper, The Copyright Crash Course, University of Texas at Austin Libraries
- Bound by Law by Duke University's Center for the Study of the Public Domain
- Code of Best Practices In Fair Use for Media Literacy Education National Council of Teachers of English
- Copyright and Fair Use from Stanford University Libraries
- A Practical Guide to Fair Use Doctrine. Signal or Noise 2K5. Harvard University
- A guide to the circumstances of fair use. University of Texas Systems Dept.
- "Will fair use survive? Free Expression in the Age of Copyright Control". Brennan Center for Justice.
- Parody: Fair Use or Copyright Infringement - Publaw.com.
- The Fair Use/Fair Dealing Handbook Archived 2018-11-13 at the Wayback Machine, a compilation of national statutes that explicitly refer to fair use/fair dealing.