అష్టకములు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అచ్యుతాష్టకం రచయిత ఆది శంకరాచార్యులు

అష్టకం అను పదం సంస్కృత పదమయిన అష్ట నుండి వచ్చింది. అష్ట అనగా ఎనిమిది చరణాలు కలిగినదే అష్టకం. సంక్షిప్తంగా ఉంటూ, ఎంతో మధురంగా,సూటిగా కవి యొక్క భావాన్ని తెలిపేవే అష్టకములు. ఏదో ఒక దేవతకు/దేవుడికి ఈ అష్టకం అంకితమై, ఆయా దేవతా మూర్తులను కీర్తిస్తుంది.

కొన్ని అష్టకములు

[మార్చు]
  1. మహాలక్ష్మి అష్టకం - ఇంద్రుడు
  2. అన్నపూర్ణాష్టకం
  3. అచ్యుతాష్టకం - శంకరాచార్యులు
  4. సూర్యాష్టకం
  5. కృష్ణాష్టకం
  6. విశ్వనాథ అష్టకం
  7. మధురాష్టకం
  8. బాలక్రిష్ణ అష్టకం
  9. రుద్ర అష్టకం
  10. వైద్యనాథ అష్టకం
  11. బాలముకుంద అష్టకం - శంకరాచార్యులు
  12. రామ అష్టకం
  13. గోవిందాష్టకం - శంకరాచార్యులు
  14. జగన్నాథాష్టకం - శంకరాచార్యులు
  15. తోటకాష్టకం
  16. రంగనాథాష్టకం - శంకరాచార్యులు
  17. పాండురంగాష్టకం - శంకరాచార్యులు
  18. కాళభైరవాష్టకం - శంకరాచార్యులు
  19. దక్షిణామూర్త్యష్టకం - శంకరాచార్యులు
  20. గాయత్ర్యష్టకం - శంకరాచార్యులు
  21. త్రిపురసుందర్యష్టకం - శంకరాచార్యులు
  22. భ్రమరాంబాష్టకం - శంకరాచార్యులు
  23. భవాని అష్టకం - శంకరాచార్యులు
  24. రాజరాజేశ్వరి అష్టకం - శంకరాచార్యులు
  25. శివనామావళ్యష్టకం - శంకరాచార్యులు
  26. దామోదర అష్టకం