ఆర్కియా
స్వరూపం
ఆర్కియా | |
---|---|
Halobacterium sp. strain NRC-1, each cell about 5 μm long | |
Scientific classification | |
Unrecognized taxon (fix): | Archaea |
Synonyms | |
|
ఆర్కీబాక్టీరియా అనునవి కెంద్రకపూర్వ సూక్ష్మజీవులు.వీటిని అసాధరణ లక్షణాలు కల బాక్టీరియాలుగా గుర్తించారు.వీటి కణరసాయనిక ధర్మాలు, జీవక్రియా విధానాలు, పెరిగే ఆవాసాలు నిజబాక్టీరియాకి భిన్నంగా ఉంటాయి.[4] 1977 లో కార్ల్ వోస్, జి.ఇ. ఫాక్స్ అనే శాస్త్రజ్ఞుడు మొట్టమొదట, RNA జన్యువుల వరుసక్రమాలలోని తేడాల ఆధారంగా ఆర్కీబాక్టీరియాని, కేంద్రక పూర్వజీవులకు చెందిన, ప్రత్యేక సముదాయముగా గుర్తించారు.
ఉనికి
[మార్చు]ఇవి అసాధారణ అవాసాలలో ఏక్కువగా పెరుగుతాయి. ఫలితంగా వీటిని extremophils గా పెర్కొంటారు. పెరిగే అవాసాన్ని బట్టి స్థూలంగా వీటిని క్రింది రకాలుగా విభజిస్తారు.
- హాలోఫిల్స్: ఉప్పు చెలమలు, ఉప్పు నేలలు, సరస్సులలో నివసిస్తాయి.
- థర్మొఫిల్స్: అత్యధిక ఉష్ణోగ్రత ప్రదేశాలలో పెరుగుతాయి. ఉదా: మండే చమురు బావులు, బొగ్గు గనులు మొదలగునవి.
- ఆల్కలి ఫిల్స్: క్షార స్థితికల ఆవారసాలలో పెరుగుతాయి.
- అసిడోఫిల్స్: అధికమైన అమ్ల స్థితిగల పరిసరాలలో పెరగగలవు.
మూలాలు
[మార్చు]- ↑ Woese CR, Kandler O, Wheelis ML (జూన్ 1990). "Towards a natural system of organisms: proposal for the domains Archaea, Bacteria, and Eucarya". Proceedings of the National Academy of Sciences of the United States of America. 87 (12): 4576–9. Bibcode:1990PNAS...87.4576W. doi:10.1073/pnas.87.12.4576. PMC 54159. PMID 2112744.
- ↑ Petitjean C, Deschamps P, López-García P, Moreira D (డిసెంబరు 2014). "Rooting the domain archaea by phylogenomic analysis supports the foundation of the new kingdom Proteoarchaeota". Genome Biology and Evolution. 7 (1): 191–204. doi:10.1093/gbe/evu274. PMC 4316627. PMID 25527841.
- ↑ "NCBI taxonomy page on Archaea".
- ↑ Pace NR (మే 2006). "Time for a change". Nature. 441 (7091): 289. Bibcode:2006Natur.441..289P. doi:10.1038/441289a. PMID 16710401.