Jump to content

ఈశ్వర కటాక్షం

వికీపీడియా నుండి
ఈశ్వర కటాక్షం
(1982 తెలుగు సినిమా)
దర్శకత్వం ఎ.పి.నాగరాజన్
నిర్మాణం సామ్రాజ్యలక్ష్మి
తారాగణం లక్ష్మి,
శివకుమార్
సంగీతం ఎ.ఎ.రాజ్,
కె.వైద్యనాథన్
గీతరచన వీటూరి
సంభాషణలు వీటూరి
నిర్మాణ సంస్థ శబరీ ఆర్ట్ పిక్చర్స్
భాష తెలుగు

ఈశ్వర కటాక్షం 1982, జనవరి 22న వెలువడిన డబ్బింగ్ సినిమా. ఈ పౌరాణిక సినిమాకు మూలం తమిళ భాషలో 1973లో వెలువడిన కారైక్కాల్ అమ్మయార్ అనే సినిమా.

నటీనటులు

[మార్చు]

సాంకేతిక వర్గం

[మార్చు]
  • దర్శకత్వం: ఎ.పి. నాగరాజన్
  • నిర్మాత: సామ్రాజ్యలక్ష్మి
  • సంగీతం: ఎ.ఎ. రాజ్, కున్నక్కూడి వైద్యనాథన్
  • గీత రచన: వీటూరి
  • గాయనీ గాయకులు: పి.లీల, పి.సుశీల, బి.వసంత
  • ఛాయాగ్రహణం: డబ్ల్యూ.ఆర్.సుబ్బారావు
  • కూర్పు: టి.విజయరంగం

పాటలు

[మార్చు]

వీటూరి రచించిన ఈ సినిమాలోని పాటలను పి.లీల, పి.సుశీల, బి.వసంత మొదలైన వారు గానం చేశారు.[1]

క్ర.సం పాట గాయనీ గాయకులు
1 ఝణ ఝణ ఝణనమని ఆడవా పి. లీల
2 దేవా ఓ పరమేశ్వరా ఇటుపైన నువ్వేను పి. లీల
3 నాధుని వరమే నా మాట నా చల్లని బ్రతుకులో పి.సుశీల
4 పరమైన వరమివ్వు శివపరమైన నే మరణించు పి. లీల
5 పాడుకోవే సర్వం శివ మనుచు పాడుకోవే బి. వసంత
6 పాడెదనె కోరి పాడెదనె నాలో ప్రాణం ఉండేవరకు పి. లీల
7 లోకములో ఏమైనా శివమహిమేగా ఈ హ్రుదయములో పి.సుశీల

మూలాలు

[మార్చు]
  1. కొల్లూరి భాస్కరరావు. "ఈశ్వర కటాక్షం - 1982 (డబ్బింగ్)". ఘంటసాల గళామృతము. కొల్లూరి భాస్కరరావు. Retrieved 22 January 2020.