ఔషధ మొక్క

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఔషధ మొక్కలతో తయారైన ఔషధాలను బజారులో విక్రయిస్తున్న దృశ్యం
ఔషధ మొక్కల తోట

ఔషధ మొక్క అనగా ఔషధాలను తయారు చేయడానికి ఉపకరించే మొక్క అని అర్ధం. వీటిలో అనేకం ఇంటిలో పెంచుకునే మొక్కలు కూడా ఉన్నాయి. ఉదాహరణకు జిల్లేడు, కలబంద, తులసి, నాగజెముడు వంటి మొక్కలు. మానవుని చరిత్ర మొత్తం ఔషధ మొక్కలను గుర్తించడం, వాటిని ఉపయోగించడం జరుగుతూనే ఉంది. విషపూరిత మొక్కలు కూడా ఔషధాల అభివృద్ధికి ఉపయోగించారు.

పుష్పించే మొక్కలు

[మార్చు]
పుష్పించే మొక్క

చాలా మొక్క ఔషధాలకు, పుష్పించే మొక్కలు అసలైన మూలంగా ఉన్నాయి. కొన్ని మూలికలు, సుగంధ ద్రవ్యాలు పుష్పించే మొక్కల నుండి వస్తాయి.

విషయాలు

[మార్చు]
ఔషధ మొక్కల తోట

ఔషధ మొక్కలకు సంబంధించిన అంశాలు:

బయటి లింకులు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=ఔషధ_మొక్క&oldid=4299237" నుండి వెలికితీశారు