కాదంబరీ జెత్వాని

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కాదంబరీ జెత్వాని
2018లో కాదంబరీ జెత్వాని
జననం (1987-04-30) 1987 ఏప్రిల్ 30 (వయసు 37)
జాతీయతభారతీయురాలు
విద్యాసంస్థశ్రీమతి ఎన్ హెచ్ ఎల్ మునిసిపల్ మెడికల్ కాలేజ్ (బ్యాచిలర్ ఆఫ్ మెడిసిన్, బ్యాచిలర్ ఆఫ్ సర్జరీ)
స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీ ( ది అమెరికన్ అకాడమీ ఆఫ్ ఈస్తటిక్ మెడిసిన్)
వృత్తివైద్యురాలు, ఎంట్రప్రెన్యూర్, సినిమా నటి, మోడల్
ఎత్తు5 ft 6-in (168 cm)
బిరుదుఫెమినా మిస్ గుజరాత్ 2015
ఫెమినా కవర్ గర్ల్ 2015

కాదంబరీ జెత్వాని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఆధారిత భారతీయ వ్యాపారవేత్త, వైద్యురాలు, మాజీ సినీ నటి, మోడల్, అందాల పోటీ టైటిల్ హోల్డర్.

కెరీర్

[మార్చు]

ఆమె హెచ్.ఎస్.సి బోర్డు పరీక్షలో టాపర్ గా నిలిచింది. ఆమె అంతర్జాతీయ వైద్య పత్రికలకు రచనలు చేస్తుంది. ఆమె హిందీ, తెలుగు, కన్నడ సినిమాలో తన నటనకుప్రసిద్ధి చెందింది. అలాగే మలయాళం, పంజాబీ చిత్రాలలో ఆమె నటనతో పాటు మోడలింగ్ ప్రచారాలు కూడా చేస్తుంది.[1][2][3][4]

మూలాలు

[మార్చు]
  1. "Kadambari Jethwani Biography". IMDb. Retrieved 4 August 2016.
  2. Kumar, Hemanth (4 January 2015). "Kadambari Jethwani set for Tollywood debut". The Times of India. Retrieved 4 August 2016.
  3. Desai, Dhwani (31 October 2015). "I was apprehensive about working with two other girls". The Times of India. Retrieved 4 August 2016.
  4. Aikara, Anita (13 January 2012). "Destiny's child". The Indian Express. Retrieved 4 August 2016.