గుండాల బాహుబలి జలపాతం
Appearance
గుండాల బాహుబలి జలపాతం తెలంగాణ రాష్ట్రం , కుంరం భీం ఆసిఫాబాద్ జిల్లా, తిర్యాని మండలంలోని గుండాల గ్రామం సరిహద్దు అటవీ ప్రాంతంలో ఉంది. పర్యాటకులు గుండాల జలపాతం, గుండాల బాహుబలి జలపాతం అని పిలుస్తుంటారు.[1]
గుండాల బాహుబలి జలపాతం | |
---|---|
[[file:|frameless ]] | |
ప్రదేశం | గుండాల, తిర్యాని, కుంరం భీం ఆసిఫాబాద్ జిల్లా, తెలంగాణ |
అక్షాంశరేఖాంశాలు | 19°8′N 78°4′E / 19.133°N 78.067°E |
రకం | జలపాతం |
మొత్తం ఎత్తు | 125 అడుగులు |
విశేషాలు
[మార్చు]పచ్చదనం నిండిన అడవిలో ఏకధాటిగా కురుస్తున్న వర్షాలకు 125 అడుగుల ఎత్తు నుండి సెలయేర్లుతో గుండాల బాహుబలి జలపాతం జాలువారుతుంది.[2]
ప్రయాణం
[మార్చు]కుంరం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రం నుండి తిర్యాని మండలం నుండి రొంపల్లి రాళ్ళ బాటలో కాలినడకన 7 కిలోమీటర్ల దూరంలో గుండాల గ్రామం ఉటుంది. మరొక దారి దండేపల్లి మండలం ఉట్ల ఊరి నుండి ప్రకృతి సహజ సౌందర్య మైన కొండలు, లోయలు వాగులు దాటుతూ సాహసం చేస్తూ గుండాల గ్రామాన్ని, గుండాల బాహుబలి జలపాతాన్ని చూడవచ్చు.
మూలాలు
[మార్చు]- ↑ నవ తెలంగాణ (2024-07-23), కనువిందు చేస్తున్న గుండాల జలపాతం, retrieved 2024-07-24
- ↑ సూర్య (2024-07-22), ప్రారంభమైన బాహుబలి జలపాతం, retrieved 2024-07-25