గోకుల తిరుమల పారిజాతగిరి వేంకటేశ్వర దేవాలయం
(గోకుల తిరుమల పారిజాతగిరి వేంకటేశ్వర దేవాలయం) నుండి దారిమార్పు చెందింది)
గోకుల తిరుమల పారిజాతగిరి ఆలయం, జంగారెడ్డిగూడెం పట్టణంలో ఉన్న ఒక పెద్ద ఆలయం.[1][2]ఇది ఏడుకొండల నడుమ ఉందని చెపుతారు. సమీపగ్రామమైన శ్రీనివాసపురం నుండి ఏడవ కొండపై కొలువుతీరిన స్వామిని పారిజాత వెంకన్న అని కొలుస్తారు. తిరుమలలో ఉన్నట్టుగా స్వామి ఈ దేవాలయంలో 11 అడుగులు ఎత్తు రూపంలో సుందరంగా దర్శనం ఇస్తాడు.
ఆలయంలో పూజలు
[మార్చు]ఆలయ ప్రత్యేకతలు
[మార్చు]విడియో చిత్రాలు
[మార్చు]సమీప ఆలయాలు
[మార్చు]- ద్వారాకాతిరుమల
- శ్రీ మద్ది ఆంజనేయస్వామి అలయం (గురవాయిగూడెం)
- శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి ఆలయం (తాడువాయి)
మూలాలు
[మార్చు]- ↑ "పారిజాత గిరి ప్రదక్షిణ". www.eenadu.net/. 2022-11-01. Archived from the original on 2022-11-22. Retrieved 2022-11-22.
- ↑ ABN (2021-05-23). "వేంకటేశ్వరస్వామికి ప్రత్యేక పూజలు". Andhrajyothy Telugu News. Archived from the original on 2022-11-22. Retrieved 2022-11-22.