చర్లపల్లి కేంద్ర కారాగారం
స్వరూపం
Location | చర్లపల్లి, హైదరాబాద్, తెలంగాణ, భారతదేశం |
---|---|
Coordinates | 17°28′04″N 78°35′15″E / 17.467799°N 78.587436°E |
Capacity | 1500 |
Opened | జూన్ 3, 2000 |
చర్లపల్లి కేంద్ర కారాగారం, తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ నగరానికి 28 కిలోమీటర్ల దూరంలో ఉన్న చర్లపల్లి ప్రాంతంలో ఉంది.[1]తెలంగాణలో ఉన్న పెద్ద కారాగారాల్లో ఇది ఒకటి.హైదరాబాదులో ఉన్న కేంద్రకారాగారలలో మరియొకటి చంచల్‌గూడ జైలు అనే పేరుతో చంచల్‌గూడలో ఉంది.[2]
మరిన్ని విశేషాలు
[మార్చు]ఈ కారాగారం జూన్ 3, 2000 సంవత్సరంలో ప్రారంభించారు.ఈ కారాగారం 117.13 ఎకరాల్లో విస్తరించి ఉంది. ఇందులో 15 నుంచి 20 ఎకరాల్లో కూరగాయల తోటలతో విస్తరించి ఉంటుంది. ఇక్కడ ఉన్న ఖైదీలకి వ్యవసాయం, డైరీ తదితర వృత్తి లో నైపుణ్య శిక్షణను ఇస్తారు. ఈ కారాగారాన్ని 18 నెలల్లో నిర్మించారు.[3]
మూలాలు
[మార్చు]- ↑ Rao, Sushil (1 August 2019). "Wanted, prisoners for Cherlapally jail". The Times of India. Retrieved 30 September 2010.
- ↑ "TS Prisons Department". tsprisons.gov.in. Archived from the original on 2020-02-18. Retrieved 2020-08-08.
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2019-07-19. Retrieved 2019-08-01.