Jump to content

జీవితమే ఒక సినిమా

వికీపీడియా నుండి
జీవితమే ఒక సినిమా
(1993 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం ఫణి రామచంద్ర
తారాగణం వరుణ్ రాజ్
బ్రహ్మానందం
సంగీతం ఎం. ఎం. కీరవాణి
నిర్మాణ సంస్థ ఉషాకిరణ్ మూవీస్
భాష తెలుగు

జీవితమే ఒక సినిమా 1993 జనవరి 29 న విడుదలైన తెలుగు సినిమా. ఉషా కిరణ్ మూవీస్ బ్యానర్ కింద రామోజీ రావు నిర్మించిన ఈ సినిమాకు ఫణి రామచంద్ర దర్శకత్వం వహించాడు. వరుణ్ రాజ్, బ్రహ్మానందం లు ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు ఎం.ఎం.కీరవాణి సంగీతాన్నందించాడు.[1]

పాటలు[2]

[మార్చు]
  • చుమ్మా జుమ్మా జుమ్మా : సంగీతం: ఎం.ఎం.కీరవాణి, సాహిత్యం: వేటూరి సుందరరామ మూర్తి, గానం: ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం
  • వికసించు యెదలే : సంగీతం: ఎం.ఎం.కీరవాణి, సాహిత్యం: వేటూరి సుందరరామ మూర్తి, గానం:కె.ఎస్.చిత్ర
  • కలత పడతావేమి... సంగీతం: ఎం.ఎం.కీరవాణి, సాహిత్యం: వేటూరి సుందరరామ మూర్తి, గానం: ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం
  • గంగా నీ ఒడిలో...సంగీతం: ఎం.ఎం.కీరవాణి, సాహిత్యం: వేటూరి సుందరరామ మూర్తి, గానం: ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం

మూలాలు

[మార్చు]
  1. "Jeevithame Oka Cinema (1993)". Indiancine.ma. Retrieved 2023-01-19.
  2. "Jeevithame Oka Cinema Songs Download". Naa Songs (in ఇంగ్లీష్). 2016-04-21. Retrieved 2023-01-19.

బాహ్య లంకెలు

[మార్చు]