తెలంగాణా శాసనములు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

తెలంగాణ ప్రాంతంలో దొరికిన కొన్ని శాసనాలను పరిశోధకులు డా.పి. శ్రీనివాసాచారి ఈ పుస్తకంలో పొందుపరిచారు. మొదటి సంపుటము లక్ష్మణరాయ పరిశోధన మండలి, హైదరాబాదు వారు 1935లో ప్రచురించారు.

దీని రెండవ సంపుటము 1960 లో ప్రచురించారు. రెండవ సంపుటానికి గడియారం రామకృష్ణ శర్మ సంపాదకుడిగా వ్యవహరించాడు.

రెండవ భాగము

[మార్చు]

కళ్యాణి చాళుక్య శాసనములు

[మార్చు]
  1. పున్నవోలు
  2. అలంపురము
  3. అలంపురము
  4. అలంపురము
  5. అలంపురము
  6. అలంపురము
  7. అలంపురము
  8. అలంపురము
  9. అలంపురము
  10. అలంపురము
  11. అలంపురము
  12. అలంపురము
  13. అలంపురము
  14. అలంపురము
  15. అలంపురము
  16. అలంపురము
  17. అలంపురము
  18. అలంపురము
  19. అలంపురము
  20. అలంపురము
  21. అలంపురము
  22. అలంపురము
  23. బెక్కెం
  24. అలంపురము
  25. అలంపురము
  26. అలంపురము
  27. అలంపురము
  28. కొలనుపాక
  29. ఆలవాని పల్లె
  30. భువనగిరి
  31. ఆవంచ
  32. పెద్ద కడుమూరు
  33. అలంపురము
  34. వంక సముద్రము
  35. ఉజ్జిలి
  36. పెద్ద కడుమూరు
  37. బైరాని పల్లె
  38. అగస్త్యేశ్వరము
  39. అగస్త్యేశ్వరము
  40. అగస్త్యేశ్వరము
  41. అగస్త్యేశ్వరము

కాలచుర్య శాసనములు

[మార్చు]
  1. పెద్ద కడుమూరు
  2. అలంపురము

కాకతీయ శాసనములు

[మార్చు]
  1. ఖాజీపేట
  2. బెక్కల్లు
  3. బెక్కల్లు
  4. హనుమకొండ
  5. జలాలుపురము
  6. వర్ధమానపురము
  7. జలాలుపురము
  8. మక్తల
  9. మక్తల
  10. మక్తల
  11. పెద్ద కడుమూరు
  12. మక్తల
  13. కటుకూరు
  14. అలంపురము
  15. పుల్లూరు
  16. దుద్దెడ

విజయనగర శాసనములు

[మార్చు]
  1. అలంపురము
  2. అలంపురము
  3. అలంపురము
  4. అలంపురము
  5. చెన్నిపాడు
  6. చెన్నిపాడు

ఇతర శాసనములు

[మార్చు]
  1. మక్తల
  2. బైరవానిపల్లి
  3. బెక్కల్లు
  4. అలంపురము
  5. అలంపురము
  6. మక్తల
  7. శాయింపేట
  8. చాగదొఱ
  9. చాగదొఱ
  10. మక్తల
  11. కూడలి సంగమేశ్వరము
  12. కూడలి సంగమేశ్వరము
  13. సంగమేశ్వరము
  14. సంగమేశ్వరము

శాసనముల వివరములు

[మార్చు]

మూలాలు

[మార్చు]