థేని అల్లినగరం
Theni | |
---|---|
Town | |
Nickname: Gateway to highland | |
Coordinates: 10°00′32″N 77°28′12″E / 10.009°N 77.47°E | |
Country | India |
State | Tamil Nadu |
District | Theni |
Government | |
• Type | Municipality |
• Body | Theni Municipality |
• Chairman | S Murugesan |
• Commissioner | S Nagarajan |
Elevation | 300 మీ (1,000 అ.) |
జనాభా (2011)[1] | |
• Total | 2,02,100 |
Languages | |
• Tamil, Telugu, Malayalam, English, Kannada | Tamil |
Time zone | UTC+5:30 (IST) |
Telephone code | 04546 |
Vehicle registration | TN 60, TN 60Z |
Distance from State Capital Chennai | 498 కిలోమీటర్లు (309 మై.) southwest |
Climate | Average and moderate cool at winter (Köppen) |
Precipitation | 658 మిల్లీమీటర్లు (25.9 అం.) |
Avg. summer temperature | 39.5 °C (103.1 °F) |
Avg. winter temperature | 25.8 °C (78.4 °F) |
థేని (పట్టణం), భారతదేశం, తమిళనాడు రాష్ట్రంలో పశ్చిమ కనుమల దిగువన ఉన్న లోయ పట్టణం. ఇది మధురై నుండి 70కి.మీ దూరంలో ఉన్న థేని జిల్లాకు ప్రధాన కేంద్రం. ఇది వెల్లుల్లి, పత్తి, ఏలకులు, ద్రాక్ష, అరటి, మామిడి, మిరపకాయల పంటలకు, వ్యాపారాలకు పెద్ద ఎత్తున ప్రసిద్ధి చెందింది.
ఇది తమిళనాడులో రెండవ అతిపెద్ద వారపు మార్కెట్‌ను, దక్షిణ భారతదేశంలో నాల్గవ అతిపెద్ద మార్కెట్‌ను కలిగి ఉంది.మానిసిక వత్తిడి, ఇతర పనుల నుండి విశ్రాంతి తీసుకోవాల్సిన వారికి థేని గొప్ప విహారయాత్ర ప్రదేశం. థేనిలో చూడదగ్గ పురాతన దేవాలయాలు చాలా ఉన్నాయి. ఇది చాలా అందమైన పాలనురుగు లాంటి దృశ్య జలపాతాలతో చుట్టుముట్టబడి ఉంది.
తేనీలోని ప్రధాన పర్యాటక ఆకర్షణలలో అరుల్మిగు బాలసుబ్రమణ్య దేవాలయం, వెల్లప్పర్ ఆలయం, మావూతు, కామచ్చి అమ్మన్ ఆలయం ఇంకా మరిన్ని ఉన్నాయి. థేనిలో ఉన్న మరో ముఖ్యమైన పర్యాటక ప్రదేశం వైగై ఆనకట్ట, ఇది నగరానికి 20 కి.మీ దూరంలో ఉంది.[2][3]
చిత్ర మాలిక
[మార్చు]-
తేనీ తాలుకా కార్యాలయం
-
తేనీ రైల్వే స్ఠేషన్
-
నాడార్ సరస్వతి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ & టెక్నాలజీ. తేనీ పట్టణం
-
తేనీ పట్టణం
-
వలగై ఆనకట్ట
మూలాలు
[మార్చు]- ↑ "Village Clusters : Case study from Theni District of Tamil Nadu". Research Gate.
- ↑ "About Theni - Tamilnadu Tourism Travels". www.tamilnadutourism.com. Archived from the original on 2023-03-21. Retrieved 2023-03-21.
- ↑ "About Theni - Tamilnadu Tourism Travels". www.tamilnadutourism.com. Archived from the original on 2023-03-21. Retrieved 2023-03-21.