దక్షిణ కొరియా మహిళా క్రికెట్ జట్టు
అసోసియేషన్ | కొరియా క్రికెట్ అసోసియేషన్ | |||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|
వ్యక్తిగత సమాచారం | ||||||||||
కెప్టెన్ | Inyeong Oh | |||||||||
అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ | ||||||||||
ICC హోదా | Associate member[1] (2017) సంబంధిత సభ్యులు (2001) | |||||||||
ICC ప్రాంతం | ICC తూర్పు ఆసియా-పసిఫిక్ | |||||||||
| ||||||||||
Women's Twenty20 Internationals | ||||||||||
తొలి WT20I | v. చైనా యోన్హుయ్ క్రికెట్ గ్రౌండ్, ఇంచియాన్ వద్ద; నవంబరు 3, 2018 | |||||||||
చివరి WT20I | v. జపాన్ యోన్హుయ్ క్రికెట్ గ్రౌండ్, ఇంచియాన్, వద్ద; 21 సెప్టెంబరు 2019 | |||||||||
| ||||||||||
As of 2 జనవరి 2023 |
దక్షిణ కొరియా మహిళల క్రికెట్ జట్టు అంతర్జాతీయ మహిళా క్రికెట్లో దేశానికి ప్రాతినిధ్యం వహిస్తోంది. 2014 సెప్టెంబరులో దక్షిణ కొరియాలో జరిగిన 2014 ఆసియా క్రీడలలో ఆ జట్టు అంతర్జాతీయ మ్యాచ్ లో పాల్గొనడం మొదలు పెట్టింది. హాంకాంగ్ లో జరిగిన మహిళా తూర్పు ఆసియా కప్ లో దక్షిణ కొరియా జట్టు పాల్గొంది.[5]
2018 ఏప్రిల్లో అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) తన సభ్య దేశాలకు పూర్తి స్థాయి లో మహిళా ట్వంటీ20 అంతర్జాతీయ (డబ్ల్యూటీ20ఐ) హోదాను ఇచ్చింది. ఆ విధంగా 2018 జూలై 1 తర్వాత దక్షిణ కొరియా మహిళా జట్టు ఇతర ఐసీసీ సభ్యు దేశాల జట్ల మధ్య జరిగిన అన్ని టీ20 మ్యాచ్లు పూర్తి టీ20ఐ మ్యాచ్లుగా పరిగణిస్తారు.[6]
టోర్నమెంట్ చరిత్ర
[మార్చు]ఆసియా క్రీడలు
- 2014: మొదటి రౌండ్
గణాంకాలు
[మార్చు]దక్షిణ కొరియా మహిళా క్రికెట్ - అంతర్జాతీయ మ్యాచ్ లు [11]
చివరిగా తాజాకరించబడింది 22 సెప్టెంబరు 2019
ఆడినవి | ||||||
ఫార్మాట్ | మ్యాచ్ లు | గెలిచినవి | ఓడినవి | టై | ఫలితం లేదు | ప్రారంభ మ్యాచ్ |
---|---|---|---|---|---|---|
అంతర్జాతీయ ట్వంటీ20లు | 7 | 1 | 6 | 0 | 0 | 3 నవంబరు 2018 |
అంతర్జాతీయ ట్వంటీ20
- జట్టు స్కోరు - 117/5 (1 ఓవర్లు), చైనా తో 4 నవంబరు 2018 న యెయోన్హుయ్ క్రికెట్ గ్రౌండ్ వద్ద ఇంచియాన్ వద్ద[12]
- వ్యక్తిగత స్కోరు - 51 - మినా బేక్, చైనా తో 4 నవంబరు 2018, యెయోన్హుయ్ క్రికెట్ గ్రౌండ్ , ఇంచియాన్ వద్ద[13]
- వ్యక్తిగత బౌలింగ్ గణాంకాలు - 4/17 ′′ మినా బేక్, జపాన్ తో 22 సెప్టెంబరు 2019 న యోన్హుయ్ క్రికెట్ గ్రౌండ్ ′′ఇంచియాన్" వద్ద. [14]
ఇతర దేశాలతో టీ20ఐ రికార్డు[15]
WT20I #768 కు పూర్తి అయ్యాయి. చివరిగా తాజాకరించబడింది, 22 సెప్టెంబరు 2019.
ప్రత్యర్థి | మ్యాచ్ లు | గెలిచినవి | ఓడినవి | టై | ఫలితం లేదు | తొలి మ్యాచ్ | తొలి విజయం |
---|---|---|---|---|---|---|---|
ఐసీసీ అనుబంధ సభ్యులు | |||||||
చైనా | 4 | 1 | 3 | 0 | 0 | 3 నవంబరు 2018 | 4 నవంబరు 2018 |
హాంగ్ కాంగ్ | 1 | 0 | 1 | 0 | 0 | 21 సెప్టెంబరు 2019 | |
జపాన్ | 2 | 0 | 2 | 0 | 0 | 19 సెప్టెంబరు 2019 |
సూచనలు
[మార్చు]- ↑ "Ireland and Afghanistan ICC newest full members amid wide-ranging governance reform". International Cricket Council. 22 June 2017. Retrieved 1 September 2018.
- ↑ "ICC Rankings". International Cricket Council.
- ↑ "WT20I matches - Team records". ESPNcricinfo.
- ↑ "WT20I matches - 2023 Team records". ESPNcricinfo.
- ↑ "Women's Twenty20 East Asia Cup Table - 2017". ESPNcricinfo. Retrieved 5 July 2018.
- ↑ "All T20I matches to get international status". International Cricket Council. Retrieved 26 April 2018.
- ↑ "East Asia Cup Tournament organised between China, Hong Kong, Japan and Korea". Japan Cricket Association. 19 February 2016. Retrieved 4 September 2018.
- ↑ "History of the Games". Cricket Hong Kong. Archived from the original on 4 సెప్టెంబరు 2018. Retrieved 4 September 2018.
{{cite web}}
: More than one of|archivedate=
and|archive-date=
specified (help); More than one of|archiveurl=
and|archive-url=
specified (help) - ↑ "Women Twenty20 East Asia Cup 2017 - Fixtures & Results". ESPNcricinfo. Retrieved 4 September 2018.
- ↑ "Women's Twenty20 East Asia Cup 2019 - Fixtures & Results". ESPNcricinfo. Retrieved 28 September 2019.
- ↑ "Records / South Korea Women / Twenty20 Internationals / Result summary". ESPNcricinfo.
- ↑ "Records / South Korea women / Women's Twenty20 Internationals / Highest totals". ESPN Cricinfo. Retrieved 22 February 2019.
- ↑ "Records / South Korea women / Women's Twenty20 Internationals / Top Scores". ESPN Cricinfo. Retrieved 23 February 2019.
- ↑ "Records / South Korea women / Women's Twenty20 Internationals / Best Bowling figures". ESPN Cricinfo. Retrieved 22 February 2019.
- ↑ "Records / South Korea Women / Twenty20 Internationals / Result summary". ESPNcricinfo.