దీపికా కాకర్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దీపికా కాకర్ ఇబ్రహీం
జననం (1986-08-06) 1986 ఆగస్టు 6 (వయసు 38)
ఇతర పేర్లుఫైజా[1]
వృత్తినటి
క్రియాశీల సంవత్సరాలు2010–ప్రస్తుతం
జీవిత భాగస్వామి
రౌనక్ శాంసన్
(m. 2011; div. 2015)
షోయబ్ ఇబ్రహీం
(m. 2018)

దీపికా కాకర్ ఇబ్రహీం (జననం 6 ఆగస్ట్ 1986) భారతదేశానికి చెందిన టెలివిజన్‌, సినిమా నటి. ఆమె ససురల్ సిమర్ కాలో సిమర్ పాత్రలో, కహాన్ హమ్ కహాన్ తుమ్‌లో సోనాక్షి పాత్రలో నటించింది. దీపికా కాకర్ 2018లో బిగ్ బాస్ 12 రియాలిటీ షోలో పాల్గొని 2018లో విజేతగా నిలిచింది.

టెలివిజన్

[మార్చు]
సంవత్సరం పేరు పాత్ర గమనికలు మూలాలు
2010 నీర్ భరే తేరే నైనా దేవి లక్ష్మి/దేవి
2011 అగ్లే జనమ్ మోహే బితియా హీ కీజో రేఖా ప్రసాద్
2011–2017 ససురల్ సిమర్ కా సిమర్ భరద్వాజ్ [2]
2015 ఝలక్ దిఖ్లా జా 8 పోటీదారు [3]
2017 నాచ్ బలియే 8 ఫైనలిస్ట్ [4]
2017–2018 ఎంట‌ర్‌టైన్‌మెంట్ కీ రాత్ [5]
2018 బాక్స్ క్రికెట్ లీగ్ 3 [6]
బిగ్ బాస్ 12 పోటీదారు విజేత [7]
2019–2020 కహాన్ హమ్ కహాన్ తుమ్ సోనాక్షి రస్తోగి [8]
2021 ససురల్ సిమర్ కా 2 సిమర్ భరద్వాజ్ అతిధి పాత్ర [9]

ప్రత్యేక ప్రదర్శనలు

[మార్చు]
సంవత్సరం పేరు పాత్ర మూలాలు
2011 రిష్టన్ సే బడి ప్రాత సిమర్ [10]
బిగ్ బాస్ 5
2012 నా బోలే తుమ్ నా మైనే కుచ్ కహా
కైరీ — రిష్టా ఖట్టా మీఠా
2013 మధుబాల - ఏక్ ఇష్క్ ఏక్ జునూన్ [11]
2014 బెయింటెహా
ఝలక్ దిఖ్లా జా 7 [12]
2015 శాస్త్రి సిస్టర్స్
కామెడీ నైట్స్ విత్ కపిల్‌ ఆమెనే
స్వరాగిణి - జోడిన్ రిష్టన్ కే సుర్ సిమర్
2016 బాలికా వధూ
2017 కోయి లౌట్ కే ఆయా హై ఆమెనే [13]
సజన్ రే ఫిర్ ఝూత్ మత్ బోలో [14]
కుండలి భాగ్య [15]
బిగ్ బాస్ 11 [16]
2018 ఖయామత్ కీ రాత్ సుహాసిని ఠాకూర్ [17]
కుంకుమ్ భాగ్య ఆమెనే
2019 నాచ్ బలియే 9 [10]
కసౌతి జిందగీ కే సోనాక్షి
యే రిష్తా క్యా కెహ్లతా హై
యే హై మొహబ్బతీన్
2020 యే హై చాహతీన్

సినిమాలు

[మార్చు]
సంవత్సరం పేరు పాత్ర గమనికలు మూలాలు
2018 పల్టాన్ కెప్టెన్ పృథ్వీ సింగ్ దాగర్ కాబోయే భార్య అతిధి పాత్ర [18]

మ్యూజిక్ వీడియోలు

[మార్చు]
సంవత్సరం పేరు గాయకుడు(లు) మూలాలు
2021 యార్ దువా మమతా శర్మ [19]
2022 జియే తో జియే కైసే 2.0 స్టెబిన్ బెన్ [20]
టూట తార నిఖితా గాంధీ, సాజ్ భట్ [21]
రబ్ నే మిలాయి ధడ్కన్ దేవరత్ శర్మ [22]
బర్సాత్ కా మౌసం సాజ్ భట్ [23]

అవార్డులు & నామినేషన్లు

[మార్చు]
సంవత్సరం అవార్డు వర్గం పని ఫలితం మూలాలు
2015 ఇండియన్ టెలీ అవార్డులు ప్రధాన పాత్రలో ఉత్తమ నటి (ప్రసిద్ధం) ససురల్ సిమర్ కా
గోల్డ్ అవార్డులు ఉత్తమ జోడి (ప్రసిద్ధమైనది)

(ధీరజ్ ధూపర్) తో

ఉత్తమ నటి
మోస్ట్ ఫిట్ యాక్టర్ ఫిమేల్ [24]
2019 ఉత్తమ నటి (మహిళ) కహాన్ హమ్ కహాన్ తుమ్

మూలాలు

[మార్చు]
  1. "Dipika Kakar on changing her name to Faiza: It's a personal matter, what's in the name - Times of India".
  2. "Dipika Kakar quits Sasural Simar Ka. Who will play the next fly?". The Indian Express. 11 January 2017. Retrieved 19 May 2017.
  3. "'Jhalak Dikhhla Jaa' Season 8: Dipika Samson aka Simar of 'Sasural Simar Ka' and 'Roar' Actress Nora Fatehi to Participate". Ibtimes.co.in. 12 May 2015. Retrieved 26 May 2015.
  4. "Nach Baliye 9: Sasural Simar Ka couple Dipika Kakar, Shoaib Ibrahim confirm participation". The Indian Express. 11 March 2017. Retrieved 11 March 2017.
  5. "I said yes to Entertainment Ki Raat in five seconds: Dipika Kakar". The Indian Express. 7 December 2017. Retrieved 23 January 2018.
  6. "EXCLUSIVE: Lucknow Nawabs wins MTV Box Cricket League Season 3". The Indian Express. 31 March 2018.
  7. "Meet Bigg Boss 12 contestant Dipika Kakkar". The Indian Express. 17 September 2018.
  8. "Dipika Kakar- Karan V Grover's show to be titled as Kahaan Hum- Kahaan Tum, Producer Sandip Sikcand confirms - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2019-05-08.
  9. "Dipika kakar returns to Agra for Sasural Simar Ka 2 shot,shares her journey in video". India Today.
  10. 10.0 10.1 "I said yes to Entertainment Ki Raat in five seconds: Dipika Kakar". The Indian Express. 7 December 2017. Retrieved 23 January 2018.
  11. "'Devi' Dipika now cast as Laali's sister". Tellychakkar. 29 July 2010.
  12. "In Pics: Toral Rasputra, Preetika Rao, Harshad Arora and Deepika Samson on Jhalak Dikhla Jaa-7". Daily Bhaskar.
  13. "Dipika Kakar in Star Plus' Koi Laut Ke Aaya Hai". Tellychakkar. 17 April 2017.
  14. "Sasural Simar Ka actress Dipika Kakkar to be seen on Sajan Re Phir Jhoot Mat Bolo". Times Of India. 30 August 2017.
  15. "TV Hotties Divyanka Tripathi, Sanjeeda Sheikh & Deepika Samson Celebrate 'Ganesh Chaturthi' in Style. Check Out Inside Pictures". Daily Bhaskar. 1 September 2017.
  16. "Bigg Boss 11, 29th October, 2017, written update: Jyoti Kumari gets evicted". Times Of India. 30 October 2017.
  17. "Dipika Kakar Replaces Madhurima Tuli in Ekta Kapoor's Qayamat Ki Raat". Spotboye. 25 May 2018.
  18. "Bigg Boss 12: 7 lesser-known facts about Dipika Kakkar we bet you didn't know". International Business Times. 25 October 2018. Retrieved 2019-05-03.
  19. "Dipika Kakar has eyes only for husband Shoaib Ibrahim in new music video poster". India Today (in ఇంగ్లీష్). Archived from the original on 1 February 2021. Retrieved 2022-01-12.
  20. "Shoaib Ibrahim and Dipika Kakar join forces for another music video". The Indian Express (in ఇంగ్లీష్). 2022-01-06. Archived from the original on 6 January 2022. Retrieved 2022-01-12.
  21. "'Toota Tara' Sung By Nikhita Gandhi And Saaj Bhatt Featuring Shoaib Ibrahim And Dipika Kakar Ibrahim". timesofindia.indiatimes.com (in ఇంగ్లీష్). Retrieved 2022-02-11.
  22. "Dipika Kakar-Shoaib Ibrahim Drop Music Video 'Rab Ne Milayi Dhadkan' To Celebrate 4th Wedding Anniversary". News18 (in ఇంగ్లీష్). 2022-02-22. Retrieved 2022-02-23.
  23. "Shoaib Ibrahim and Dipika Kakar's song Barsaat Ka Mausam is about budding romance in monsoon; WATCH". PINKVILLA (in ఇంగ్లీష్). 2022-07-04. Archived from the original on 2022-07-05. Retrieved 2022-07-05. {{cite web}}: More than one of |archivedate= and |archive-date= specified (help); More than one of |archiveurl= and |archive-url= specified (help)
  24. "Gold Awards 2015: Complete Winners' List". International Business Times. 22 June 2015.

బయటి లింకులు

[మార్చు]