పరిణీత బోర్తకూర్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పరిణీత బోర్తకూర్
జననం (1985-02-21) 1985 ఫిబ్రవరి 21 (వయసు 39)[1]
దులియాజన్, డిబ్రుగఢ్, అస్సాం, భారతదేశం
జాతీయతభారతీయురాలు
వృత్తి
  • నటి
  • మోడల్
  • గాయని
క్రియాశీల సంవత్సరాలు2001–ప్రస్తుతం
సుపరిచితుడు/
సుపరిచితురాలు
  • బెపనా
  • గుప్తా బ్రదర్స్
  • స్వరాగిణి
తల్లిదండ్రులు
  • ప్రొబిన్ బోర్తకూర్
  • రీనా బోర్తకూర్
బంధువులుప్లాబితా బోర్తకూర్ (చెల్లెలు), ప్రియాంగి బోర్తకూర్(చెల్లెలు)

పరిణీత బోర్తకూర్ భారతదేశానికి చెందిన హిందీ చెందిన నటి, గాయని. [2] ఆమె చెల్లెలు ప్లాబితా బోర్తకూర్ కూడా గాయని, నటి.

నటించిన సినిమాలు

[మార్చు]
సంవత్సరం సినిమా దర్శకుడు భాష
2001 నాయక్ మునిన్ బారువా అస్సామీ
2004 బరూద్
2005 బోరోలార్ సన్సార్
2008 సాస్ బహు ఔర్ సెన్సెక్స్ శోణ ఊర్వశి హిందీ
2009 కుర్బాన్ రెన్సిల్ డిసిల్వా
జీవన్ బాటర్ లోగోరి తిమోతి దాస్ హంచె అస్సామీ
2011 ఫోర్స్ నిశికాంత్ కామత్ హిందీ
చలో డిల్లీ శశాంత్ షా
పోలే పోలే ఊరే సోమ తిమోతి దాస్ హంచె అస్సామీ
2016 గానే కి ఆనే రాజేష్ జష్పాల్
2018 దిఅండర్ వరల్డ్

టెలివిజన్

[మార్చు]
సంవత్సరం పేరు పాత్ర ఛానెల్
2004 లావణ్య గౌరీ జీ టీవీ
2006 మమత అనామిక జీ టీవీ
2009 కష్మాకాష్ జిందగీ కీ ప్రతిమ డీడీ నేషనల్
2013 సావధాన్ ఇండియా రాధా రాణి లైఫ్ ఓకే
2014 ప్రీతమ్ ప్యారే ఔర్ వో గోగి సాబ్ టీవీ
2015 - 2016 స్వరాగిణి శర్మిష్ఠ బోస్ / శర్మిష్ఠ శేఖర్ గడోడియా కలర్స్ టీవీ
2017 ఏక్ థా రాజా ఏక్ థీ రాణి వసుంద్ర సూర్యవంశీ జీ టీవీ
2018 బేపన్నా అంజనా హర్షవర్ధన్ హుడా కలర్స్ టీవీ[3]
2020–2021 గుప్తా బ్రదర్స్ గంగా శివ గుప్తా / మృదులా రాయ్ స్టార్ భారత్
2022–ప్రస్తుతం స్పై బహు వీర నంద కలర్స్ టీవీ

అవార్డులు

[మార్చు]
సంవత్సరం అవార్డు వర్గం పని ఫలితం
2018 ఇండియన్ టెలివిజన్ అకాడమీ అవార్డులు ప్రతి నాయకి పాత్రలో ఉత్తమ నటి (జ్యూరీ) బెపనా నామినేట్
2019 ఇండియన్ టెలీ అవార్డులు ప్రతి నాయకి పాత్రలో ఉత్తమ నటుడు (ప్రసిద్ధం) నామినేట్

ప్రస్తావనలు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "Parineeta Borthakur: Movies, Photos, Videos, News". Times Of India. 20 January 2021. Retrieved 8 March 2021.
  2. "Parineeta Borthakur is missing her hometown Assam". Times Of India. 25 November 2020. Retrieved 8 March 2021.
  3. "Parineeta Borthakur : I enjoy playing romantic roles". Times Of India. 9 December 2020. Retrieved 8 March 2021.