పాలపండ్లు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

Palu, Palai, or Rayan
Scientific classification
Kingdom:
(unranked):
(unranked):
(unranked):
Order:
Family:
Genus:
Species:
మ. హెక్సాండ్రా
Binomial name
మనిల్కరా హెక్సాండ్ర
Synonyms

Mimusops hexandra Roxb. (basionym)[1][2]

పాలపండ్లు పుష్పించే మొక్కలలో సపోటేసి కుటుంబానికి చెందిన చెట్టు. దీని శాస్త్రీయ నామం మానిల్కరా హెక్సాండ్ర (Manilkara hexandra).

ఈ చెట్లు ఉష్ణ మండలంలో నెమ్మదిగా పెరిగి సతతహరితంగా ఉంటాయి. ఇవి సుమారు 40 to 80  అడుగులు ఎత్తు, 1 to 3  మీటర్లు చుట్టుకొలత కలిగివుంటాయి. దీని బెరడు బూడిద - నలుపు రంగు కలిగి గరుకుగా ఉంటుంది. దీని కలప చాలా దృఢంగాను, బరువుగా ఉండి దీర్ఘకాలంగా చెక్కుచెదరవు. దీనిని ద్వారాలు, దూలాలు వంటి భారీ కట్టడాలకు ఉపయోగిస్తారు[3]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 Ann. Mus. Colon. Marseille ser. 3, 3:9, fig. 2. 1915 GRIN (March 17, 2008). "Manilkara hexandra information from NPGS/GRIN". Taxonomy for Plants. National Germplasm Resources Laboratory, Beltsville, Maryland: USDA, ARS, National Genetic Resources Program. Archived from the original on 2011-06-06. Retrieved December 29, 2009.
  2. Pl. Coromandel 1:16, t. 15. 1795 GRIN (February 11, 2007). "Manilkara hexandra information from NPGS/GRIN". Taxonomy for Plants. National Germplasm Resources Laboratory, Beltsville, Maryland: USDA, ARS, National Genetic Resources Program. Archived from the original on 2011-06-06. Retrieved December 29, 2009.
  3. Forest Department (1962). Timber and its uses. Sri Lanka.{{cite book}}: CS1 maint: location missing publisher (link)