పొగడ
Appearance
పొగడ చెట్టు | |
---|---|
Scientific classification | |
Kingdom: | |
Division: | |
Class: | |
Order: | |
Family: | |
Genus: | |
Species: | M. elengi
|
Binomial name | |
Mimusops elengi L. |
పొగడ ఒక రకమైన పువ్వుల మొక్క. పొగడ చెట్టు సుమారుగా 16 మీటర్ల ఎత్తు పెరుగుతుంది. ఏప్రిల్ నెలలో పూత పూసి జూన్ నాటికి కాయలు కాస్తుంది. ఆయుర్వేద ఔషధాల తయారిలో పొగడ చెట్టు ప్రముఖ పాత్ర వహిస్తుంది.
లక్షణాలు
[మార్చు]- సతత హరిత వృక్షం.
- చర్మిత నిర్మాణంతో దీర్ఘవృత్తాకారంలో ఏకాంతర విన్యాసంలో అమరి ఉన్న పత్రాలు.
- ఏకాంతరంగా గాని, నిశ్చిత సమూహాలుగా గాని అమరి ఉన్న తెలుపు రంగు పుష్పాలు.
- అండాకారంగా ఉండి గోధుమ రంగులో ఉన్న మృదు ఫలం.
ఉపయోగాలు
[మార్చు]- పొగడ పూల నుండి సుగంధ తైలం లభిస్తుంది.