పోలి పాడ్యమి
Appearance
పోలి పాడ్యమి - ఇది కార్తీకమాసం ముగిసిన తరువాత వచ్చిన పాడ్యమి రోజు.[1] దీన్ని పోలిస్వర్గం అని కూడా అంటారు. పూర్వం ఓ మహిళ కార్తీకమాసం నెల రోజులు క్రమం తప్పకుండా నియమనిష్ఠలతో దీపారాధన చేసి పరమశివుని పూజించి మోక్షం పొందిందని.. పోలి పాడ్యమి రోజున స్వర్గ ప్రాప్తి పొందిందని పురాణ కథనం.
కార్తీకమాసంలో ఏ రోజు దీపాన్ని వెలిగించలేకపోయినా ఈ రోజున 30 వత్తులతో దీపం వెలిగించి నీటి ప్రవాహంలో వదిలితే ఆ మాసమంతా దీపారాధన చేసిన పుణ్యం వస్తుంది.[2]
మూలాలు
[మార్చు]- ↑ "POLI PADYAMI: రాష్ట్ర వ్యాప్తంగా పోలి పాడ్యమి వేడుకలు.. నది తీరాలకు పోటెత్తుతున్న భక్తులు". ETV Bharat News. Retrieved 2021-12-05.
- ↑ "పోలి స్వర్గం.. భగవదారాధనకు శ్రద్ధే కానీ ఆడంబరం కాదని చెప్పే కథ". Samayam Telugu. Retrieved 2021-12-05.