ప్యాట్రిస్ లుముంబా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Patrice Lumumba
కాంగో ప్రధానమంత్రి
అధ్యక్షుడుజోసెఫ్ జాన్సన్
అంతకు ముందు వారుప్రారంభమైంది
తరువాత వారుజోసెఫ్ లియో
కాంగో రక్షణ శాఖామంత్రి
In office
1960 జూన్ 24 – 1960 సెప్టెంబర్ 5
ప్రధాన మంత్రిఅతనే
అంతకు ముందు వారుప్రారంభమైంది
వ్యక్తిగత వివరాలు
జననం1925 జులై 2
కాంగో,
మరణం1961 జనవరి 17(1961-01-17) (వయసు 35)
రాజకీయ పార్టీకాంగో నేషనల్ మూమెంట్ పార్టీ
జీవిత భాగస్వామిపౌలిన్ ఒపంగ్
సంతానం7

బాల్యం

[మార్చు]
లుముంబా ఫోటోగ్రాఫ్, సుమారు 1950s

ప్యాట్రిస్ లుముంబా 1925 జూలై 2న బెల్జియన్ కాంగోలోని కసాయి ప్రావిన్స్‌లోని కటకోకోంబే ప్రాంతంలో జన్మించాడు. [1] [2] అతను టెటెలా జాతికి చెందిన వాడు. [3] [4] [5] అతనికి ముగ్గురు సోదరులు ఉన్నారు. (చార్లెస్ లోకోలోంగా, ఎమిలే కలేమా, లూయిస్ ఒనెమా పెనే లుముంబా) ఒక సవతి సోదరుడు (జీన్ టోలెంగా). [1] అతను తన తోటివారి ముందు తన ఉపాధ్యాయుల లోపాలను ఎత్తిచూపుతుండేవాడు. [6] లుముంబా టెటెలా, ఫ్రెంచ్, లింగాల, స్వాహిలి షిలుబా అనగళంగా మాట్లాడుతాడు. [1]

లు ముంబా ప్రముఖ కవులు మోలియర్ విక్టర్ హ్యూగోలను ఇష్టపడేవాడు. లుముంబా మూడు పెళ్లిళ్లు చేసుకున్నారు.

చివరి రోజులు హత్య

[మార్చు]
1960 డిసెంబరు 2న థైస్‌విల్లేకు రవాణా చేయడానికి ముందు లుముంబా పట్టుకోవడం లియోపోల్డ్‌విల్లేలో నిర్బంధంలో ఉన్న అతని రాకను కవర్ చేసే యూనివర్సల్ న్యూస్‌రీల్

కాంగో ప్రధానమంత్రి లుముంబా 1960 డిసెంబరు 3న ఒక కేసులో అరెస్టయ్యాడు   అతనితో పాటు మారిస్ ఎంపోలో జోసెఫ్ ఒకిటో అనే ఇద్దరు రాజకీయ సహచరులు కూడా అరెస్టయ్యారు. కాంగో ప్రభుత్వం ఆదేశాల మేరకు జైలు అధికారులులు ముంబాకు తక్కువ ఆహారం అందించారు. లుముంబా చివరిసారిగా కాంగో ప్రభుత్వానికి ఒక లేఖ రాశాడు: "ఒక మాటలో చెప్పాలంటే, మేము జైలులో కష్టమైనా పరిస్థితుల మధ్య జీవిస్తున్నాము; అని లేఖలో రాశాడు.[7]

1961 జనవరి 13 ఉదయం, లు ముంబా అరెస్టుకు వ్యతిరేకంగా కాంగో దేశ వ్యాప్తంగా ప్రజల ఆందోళనలు చేపట్టారు. కొందరు లుముంబా విడుదలను సమర్థించగా, మరికొందరులు ముంబాను విడుదల చేయకూడదని అనుకున్నారు.లు ముంబా ఆరెస్టు పై కాంగో ప్రభుత్వం సమావేశమైంది. కాంగో విదేశాంగ శాఖ మంత్రిలు ముంబాను వేరే జైలుకు తరలించాలని అధికారులను ఆదేశించారు.
1961 జనవరి 17న విమానంలో లుముంబా బలవంతంగా తరలించారు.[8] లుముంబాను బలవంతంగా విమానంలో తరలించడంపై కాంగో ప్రజలు దేశవ్యాప్తంగా ఆందోళనలు చేశారు. దీంతో కాంగో పోలీస్ అధికారులు ఆ దేశ పౌరుల పట్ల దారుణంగా ప్రవర్తించారు. ఆందోళనలో చేస్తున్న వారిని హింసించారు. కర్రలతో చితక బాదారు.

లుముంబాను హత్య చేయాలని కాంగో ప్రభుత్వం ఆదేశ అధికారులను ఆదేశించింది.

కాంగో ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చిన తర్వాత జైలు అధికారులులు ముంబాను ఊరి తీసి చంపారు.

మరణ ప్రకటన

[మార్చు]
లుముంబా మరణానికి వ్యతిరేకంగా యుగోస్లేవియాలోని మారిబోర్‌లో యువ నిరసనకారులు, 1961

లుముంబా చనిపోయినప్పటికీ కాంగో ప్రభుత్వం మూడు వారాల వరకు లుముంబా గురించి ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు. జనవరి 18న లుముంబా మరణించినట్లు కాంగో ప్రభుత్వం ప్రకటించింది.

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 1.2 Kanyarwunga 2006, p. 76.
  2. Zeilig 2015, Section: Early years: life in Onalua.
  3. Fabian 1996, p. 73.
  4. Willame 1990, pp. 22–25.
  5. Kanyarwunga 2006, pp. 76, 502.
  6. Zeilig 2015, p. 23.
  7. Sherer, Lindsey (16 January 2015). "U.S. foreign policy and its Deadly Effect on Patrice Lumumba". Washington State University. Archived from the original on 5 May 2017. Retrieved 21 September 2016.
  8. "Correspondent:Who Killed Lumumba-Transcript". BBC. 21 October 2000. Retrieved 21 May 2010. 00.35.38–00.35.49.