స్నానం: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కొత్త పేజీ: మనల్ని పవిత్రులను చేసుకోవడానికి భగవంతుడు అనుగ్రహించినవి జలమ...
 
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1: పంక్తి 1:
{{వికీకరణ}}
మనల్ని పవిత్రులను చేసుకోవడానికి భగవంతుడు అనుగ్రహించినవి జలము,అగ్ని. అగ్నితో శుద్ధి చేసుకోవడం వీలు బడదు.అగ్ని యందలి దాహక శక్తి మనల్ని దహింప చేస్తుంది.కనుక జలముతో శుద్ధి చేసుకోవడం అందుబాటులో ఉన్న శాస్త్ర సమ్మతమైన విషయంగా చెప్పబడింది.మన పురాణాలలో వివిధ రకాలైన స్నానాల గురించి చెప్పబడింది.

<blockquote>
<blockquote>

03:29, 16 ఆగస్టు 2007 నాటి కూర్పు

మనల్ని పవిత్రులను చేసుకోవడానికి భగవంతుడు అనుగ్రహించినవి జలము,అగ్ని. అగ్నితో శుద్ధి చేసుకోవడం వీలు బడదు.అగ్ని యందలి దాహక శక్తి మనల్ని దహింప చేస్తుంది.కనుక జలముతో శుద్ధి చేసుకోవడం అందుబాటులో ఉన్న శాస్త్ర సమ్మతమైన విషయంగా చెప్పబడింది.మన పురాణాలలో వివిధ రకాలైన స్నానాల గురించి చెప్పబడింది.

మంత్ర స్నానం
భౌమ స్నానం
ఆగ్నేయ స్నానం
వాయువ్య స్నానం
దివ్య స్నానం
వారుణ స్నానం
మానస స్నానం

వేదమందు చెప్పబడిన నమక,చమక,పురుష సూక్తములను,మార్జన మంత్రములను ఉచ్ఛరిస్తూ చేయునది "మంత్ర స్నానం" పుణ్య నదులలో దొరుకు మన్ను లేక పుట్టా మన్ను మొదలగు పవిత్ర మృత్తికను ఒంటి నిండా అలముకొని మృత్తికా మంత్రములతో చేనునది "భౌమ స్నానం" సమస్త పాపములను దగ్ధం చేసే పుణ్య రాశిని చేకూర్చే భస్మమును మంత్ర సహితముగా లేదా శివ నామమును ఉచ్ఛరిస్తూ ధరించి చేయునది "ఆగ్నేయ స్నానం" ముప్పది మూడు కోట్ల దేవతులు నివశించు గోమాత పాద ధూళి చేత చేయునది "వాయువ్య స్నానం"

లోక భాంధవుడు,జగత్ చక్షువు,కర్మ సాక్షి అగు సూర్య భగవానుడు ఆకాశంలో ఉండి సూర్య కిరణాలను వెలువరిస్తున్నపుడు వానలో స్నానం చేయడం "దివ్య స్నానం". ఇది అరుదైనది.దీనికి వాతావరణం అనుకూలించాలి.

పుణ్య నదులలో స్నానం ఆచరించడం "వారుణ స్నానం".

నిత్యం నారాయణ నామ స్మరణతో కామ క్రోధ లోభ మోహ మద మత్సర అహంకార ఢంభ దర్పదైన్యాది మాలిన్యాలను మనస్సులో చేరనీక పోవడం "మానస స్నానం". ఇది మహత్తర స్నానం.మహా ఋషుల చేత ఆచరింప బడుతుంది.ఈ స్నానం కోసం అందరూ ప్రయత్నం చేయాలి.

"https://te.wikipedia.org/w/index.php?title=స్నానం&oldid=168975" నుండి వెలికితీశారు