గంగాధర శాస్త్రి ఎల్.వి: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 4: పంక్తి 4:
{{మూలాలజాబితా}}
{{మూలాలజాబితా}}


[[వర్గం:గాయకులు]]
[[వర్గం:[[గాయకులు]]]]

08:18, 2 జనవరి 2017 నాటి కూర్పు

'''గంగాధర శాస్త్రి''' ఒక ప్రముఖ గాయకుడు, సంగీత దర్శకుడు మరియు విలేఖరి. భగవద్గీతను ప్రపంచ వ్యాప్తంగా ప్రాచుర్యం చెయ్యడానికి భగవద్గీత ఫౌండేషన్ అనే పేరుతో ఒక సంస్థను స్థాపించాడు.[1] భగవద్గీతలోని మొత్తం శ్లోకాలను తాత్పర్యంతో సహా గానం చేశాడు. ఇందులో ఘంటసాల గానం చేసిన 106 శ్లోకాలను అదే రాగంలో పాడి మిగతా శ్లోకాలను స్వంతంగా స్వరపరిచాడు.[2]

మూలాలు

  1. "[[గాయకుడు]] [[గంగాధర శాస్త్రి 'భగవద్గీత ఫౌండేషన్' ఆధ్వర్యంలో 'గీతా జయంతి' వేడుకలు]]". indiaglitz.com. indiaglitz. Retrieved 12 December 2016. {{cite web}}: URL–wikilink conflict (help)
  2. రెంటాల, జయదేవ. "గీతా గంగకు... అపర భగీరథుడు". sakshi.com. సాక్షి. Retrieved 9 December 2016.

[[వర్గం:గాయకులు]]