కంకణ (కన్నడ సినిమా): కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Created page with ''''కంకణ''' 1974లో విడుదలైన కన్నడ చలనచిత్రం. ఎం.బి.ఎస్.ప్రసాద్ దర్శక...'
 
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1: పంక్తి 1:
'''కంకణ''' 1974లో విడుదలైన కన్నడ చలనచిత్రం. ఎం.బి.ఎస్.ప్రసాద్ దర్శకత్వంలో వెలువడిన ఈ చిత్రం కన్నడలో [[భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు| జాతీయ ఉత్తమ ప్రాంతీయ భాషా చిత్రం]]గా ఎంపికయ్యింది.
'''కంకణ''' 1974లో విడుదలైన కన్నడ చలనచిత్రం. ఎం.బి.ఎస్.ప్రసాద్ దర్శకత్వంలో వెలువడిన ఈ చిత్రం కన్నడలో [[భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు| జాతీయ ఉత్తమ ప్రాంతీయ భాషా చిత్రం]]గా ఎంపికయ్యింది. త్రివేణి రచించిన నవల ఆధారంగా నిర్మించిన ఈ చిత్రానికి ప్రముఖ కన్నడ రచయిత [[యు.ఆర్.అనంతమూర్తి]] స్క్రీన్‌ప్లే, సంభాషణలు సమకూర్చాడు.

==పాత్రలు - పాత్రధారులు==
* రమ - రేవతి
* కస్తూరి - దివ్య అధికారి
* అమృత - వసుమతి
* సుశీల - గిరిజ
* వేదవల్లి - డి.భారతి
* అంబిక - ప్రమీల
* నాగేంద్ర - హెచ్.బి.యాజమాన్
* సురేష్ - సురేష్ హెబ్లికర్
==సాంకేతిక వర్గం==
* దర్శకత్వం : ఎం.బి.ఎస్.ప్రసాద్
* కథ : త్రివేణి
* సంభాషణలు, స్క్రీన్ ప్లే : యు.ఆర్.అనంతమూర్తి
* ఛాయాగ్రహణం : ఎస్.రామచంద్ర
* కళ : ఆర్.ఎం.హాద్‌పాడ్
* సంగీతం : హెచ్.జె.ఇమామ్‌
* కూర్పు : ఉమేష్ కులకర్ణి

16:02, 25 మే 2017 నాటి కూర్పు

కంకణ 1974లో విడుదలైన కన్నడ చలనచిత్రం. ఎం.బి.ఎస్.ప్రసాద్ దర్శకత్వంలో వెలువడిన ఈ చిత్రం కన్నడలో జాతీయ ఉత్తమ ప్రాంతీయ భాషా చిత్రంగా ఎంపికయ్యింది. త్రివేణి రచించిన నవల ఆధారంగా నిర్మించిన ఈ చిత్రానికి ప్రముఖ కన్నడ రచయిత యు.ఆర్.అనంతమూర్తి స్క్రీన్‌ప్లే, సంభాషణలు సమకూర్చాడు.

పాత్రలు - పాత్రధారులు

  • రమ - రేవతి
  • కస్తూరి - దివ్య అధికారి
  • అమృత - వసుమతి
  • సుశీల - గిరిజ
  • వేదవల్లి - డి.భారతి
  • అంబిక - ప్రమీల
  • నాగేంద్ర - హెచ్.బి.యాజమాన్
  • సురేష్ - సురేష్ హెబ్లికర్

సాంకేతిక వర్గం

  • దర్శకత్వం : ఎం.బి.ఎస్.ప్రసాద్
  • కథ : త్రివేణి
  • సంభాషణలు, స్క్రీన్ ప్లే : యు.ఆర్.అనంతమూర్తి
  • ఛాయాగ్రహణం : ఎస్.రామచంద్ర
  • కళ : ఆర్.ఎం.హాద్‌పాడ్
  • సంగీతం : హెచ్.జె.ఇమామ్‌
  • కూర్పు : ఉమేష్ కులకర్ణి