చిరుతపులి (అయోమయ నివృత్తి): కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి చిన్న సవరణ
లీడ్ సెంటెన్స్
పంక్తి 1: పంక్తి 1:
పిల్లి కుటుంబం (ఫెలిడే) కి చెందిన రెండు వేరు వేరు ఉపకుటుంబాల యొక్క రెండు ప్రజాతులకి చెందిన జంతువుల్ని తెలుగులో '''చిరుతపులులు''' లేదా '''చిరుతలు''' అంటారు.
పిల్లి కుటుంబం (ఫెలిడే) కి చెందిన కొన్ని ప్రజాతుల యొక్క జంతువుల్ని తెలుగులో '''చిరుతపులులు''' లేదా '''చిరుతలు''' అంటారు.


==చిరుతపులి అనబడే జంతువులు==
==చిరుతపులి అనబడే జంతువులు==

20:42, 26 మార్చి 2018 నాటి కూర్పు

పిల్లి కుటుంబం (ఫెలిడే) కి చెందిన కొన్ని ప్రజాతుల యొక్క జంతువుల్ని తెలుగులో చిరుతపులులు లేదా చిరుతలు అంటారు.

చిరుతపులి అనబడే జంతువులు

  • లెపర్డ్ (panthera pardus) - సాధారణంగా తెలుగులో చిరుతపులి అనబడే జంతువు. ఇది చీతాల కంటే పులులు, సింహాలతో ఎక్కువ సంబంధం కలిగి ఉంది. ఇది పులులు, సింహాలతో కలిపి ఉన్న పాంతెరా జాతికి చెందినది.
  • చీతా (Acinonyx jubatus) - అసినోనిక్స్ జాతిలో సర్వైవ్ అయ్యి ఉన్న ఒకే ఒక్క జీవి. భారత దేశంలో చీతాలు పూర్తిగా అంతరించిపోయాయి.