నాని (2004 సినిమా): కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
Winman Emotions (చర్చ | రచనలు) చి వర్గం:ఆమీషా చేర్చబడింది (హాట్కేట్ ఉపయోగించి) |
Winman Emotions (చర్చ | రచనలు) చి వర్గం:ఆమీషా తొలగించబడింది (హాట్కేట్ ఉపయోగించి) |
||
పంక్తి 4: | పంక్తి 4: | ||
[[వర్గం:ఘట్టమనేని మహేశ్ బాబు సినిమాలు]] |
[[వర్గం:ఘట్టమనేని మహేశ్ బాబు సినిమాలు]] |
||
[[వర్గం:ఆమీషా]] |
14:50, 12 ఆగస్టు 2019 నాటి కూర్పు
నాని 2004 లో విడుదలైన తెలుగు ఫాంటసీ కామెడీ చలనచిత్రం. దీనికి ఎస్. జె. సూర్య దర్శకత్వం వహించగా మహేష్ బాబు, అమిషా పటేల్ నటించారు. ఈ చిత్రం ఏకకాలంలో రెండుభాషలలో (తెలుగు, తమిళ్) చిత్రీకరించబడింది. ఎ. ఆర్. రెహమాన్ సంగీతం సమకూర్చాడు. ఈ చిత్రం 1988 లో టామ్ హాంక్స్ నటించిన అమెరికన్ చిత్రం బిగ్ ఆధారంగా రూపొందించబడింది.
ఈ చిత్రాన్ని వైడ్ యాంగిల్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ హిందీలో నాని: ది మ్యాజిక్ మ్యాన్ అనే పేరుతో డబ్ చేసి 2015లో విడుదల చేసింది.