చర్చ:దత్తన్న: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
←Created page with 'నిర్వాహకులకు నమస్కారం. నాకు లభించిన సమాచారం మేరకు ఈ వ్యాసాన...' ట్యాగు: 2017 source edit |
(తేడా లేదు)
|
09:16, 5 జూన్ 2020 నాటి కూర్పు
నిర్వాహకులకు నమస్కారం. నాకు లభించిన సమాచారం మేరకు ఈ వ్యాసాన్ని సృష్టించాను. విస్తరించడానికి అధనపు సమాచారం కొరకు ప్రయత్నించాను. దొరకలేదు. వికీ నియమాలకు అనుగుణంగా ఈ వ్యాసం లేదని భావించి, తొలగించదలిస్తే ఏ అభ్యంతరమూ లేదు. --నాయుడు గారి జయన్న (చర్చ) 09:16, 5 జూన్ 2020 (UTC)