సి.వి.రామన్: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి కొత్త పేజీ: '''సర్ చంద్రశేఖర వెంకట రామన్''' (జననం:7 నవంబరు 1888, మరణం: 21 నవంబరు 1970) భార...
(తేడా లేదు)

15:28, 3 అక్టోబరు 2008 నాటి కూర్పు

సర్ చంద్రశేఖర వెంకట రామన్ (జననం:7 నవంబరు 1888, మరణం: 21 నవంబరు 1970) భారతీయ ప్రముఖ భౌతిక శాస్త్రఙ్ఞుడు. తన మాలుక్యులర్ స్కాటరింగ్ మీద( తరువాత రామన్ ఎఫెక్ట్ గా ప్రసిద్దిచెందింది) చేసిన పరిశోధనలకు నోబెల్ పురస్కార 1930 లో స్వీకరంచారు. అతని పరిశోధనలు ఎంత అమూల్యమైనవి అంటే తన పరిశోధనల అధారంగా భౌతికశాస్త్రంలో రామన్ స్పెక్ట్రోస్కోపి అనే కొత్త విభాగం ప్రసిద్దిగాంచింది.