దీన్-ఎ-ఇలాహీ: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి యంత్రము మార్పులు చేస్తున్నది: ca:Tauhid-i Ilahi
చి యంత్రము మార్పులు చేస్తున్నది: hi:दीन-ए-इलाही
పంక్తి 38: పంక్తి 38:


[[en:Din-i-Ilahi]]
[[en:Din-i-Ilahi]]
[[hi:दीन इलाही]]
[[hi:दीन--इलाही]]
[[ml:ദിന്‍ ഇലാഹി]]
[[ml:ദിന്‍ ഇലാഹി]]
[[ca:Tauhid-i Ilahi]]
[[ca:Tauhid-i Ilahi]]

08:55, 13 జూన్ 2009 నాటి కూర్పు

దీన్ ఎ ఇలాహీ (ఆంగ్లం : Dīn-i Ilāhī) (పర్షియన్ భాష :دین الهی) "Divine Faith")[1][2], మొఘల్ చక్రవరి అయిన అక్బర్ స్థాపించి ప్రారంభించిన మతము. దీని యందు ఇస్లాం, హిందూమతం, క్రైస్తవం, జైన మతము మరియు జొరాస్ట్రియన్ మతము యొక్క సారాంశాలు కానవస్తాయి. [2] అక్బర్ ఈ మతము స్థాపించుటకు చెప్పుకున్న కారణాలలో 'పరమత సహనం' ఒకటి. ఫతేపూర్ సిక్రీ యందు ఇబాదత్ ఖానా (పూజాగ్రహం) నిర్మించాడు. ఇందు అన్ని మతములకు చెందిన పండితులకు ఆహ్వానించి మతము మరియు తత్వముపై ప్రసంగాలను ఏర్పాటు చేశాడు. కానీ అక్బర్ కృషి ఫలించలేదు. ఈ మతమందు 19 మంది మాత్రమే ప్రవేశించగలిగారు.[3] అక్బర్ మరియు బీర్బల్ మాత్రమే ఈ మతమందు తమ జీవితం ఆఖరు వరకు ఉండగలిగారు. అన్ని మతాలకు చెందిన వారునూ, ఈ మతానికి తిరస్కరించారు. ముల్లాలైతే దీనిని ఇస్లాం మతాను సారం కుఫ్ర్ అన్నారు. రాజా మాన్‌సింగ్ కు ఈ మతంలో రావలసిందిగా స్వాగతిస్తే, తిరస్కరించి, హిందూమతం మరియు ఇస్లాంలను మాత్రమే మతములుగా గుర్తించాడు.

ప్రముఖ వ్యక్తులు

ఇవీ చూడండి

మూలాలు

  1. Din-i Ilahi - Britannica Online Encyclopedia
  2. 2.0 2.1 Roy Choudhury, Makhan Lal (1941), The Din-i-Ilahi, or, The religion of Akbar (3rd ed.), New Delhi: Oriental Reprint (published 1985, 1997), ISBN 8121507774 ''(Reprint: 1997)'' {{citation}}: Check |isbn= value: invalid character (help); Check date values in: |publication-date= (help)
  3. Din-i Ilahi - Britannica Online Encyclopedia