ముహమ్మద్ అజహరుద్దీన్: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
Kiranmayee (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
Kiranmayee (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 111: | పంక్తి 111: | ||
[[వర్గం:1963 జననాలు]] |
[[వర్గం:1963 జననాలు]] |
||
[[వర్గం:అర్జున అవార్డు గ్రహీతలు]] |
[[వర్గం:అర్జున అవార్డు గ్రహీతలు]] |
||
[[వర్గం:15వ |
[[వర్గం:15వ లోకసభ సభ్యులు]] |
||
[[en:Mohammad Azharuddin]] |
[[en:Mohammad Azharuddin]] |
21:49, 25 ఆగస్టు 2009 నాటి కూర్పు
వ్యక్తిగత సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పూర్తి పేరు | ముహమ్మద్ అజహరుద్దీన్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
మారుపేరు | అజహర్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బ్యాటింగు | కుడిచేతి బ్యాట్స్‌మాన్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బౌలింగు | Right-arm medium | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
పాత్ర | బ్యాట్స్-మ్యాన్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
అంతర్జాతీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
జాతీయ జట్టు | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి టెస్టు (క్యాప్ 169) | 1984 31 డిసెంబరు - ఇంగ్లాండు తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి టెస్టు | 2000 2 మార్చి - దక్షిణాఫ్రికా తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి వన్‌డే (క్యాప్ 51) | 1985 20 జనవరి - ఇంగ్లాండు తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి వన్‌డే | 2000 3 జూన్ - పాకిస్తాన్ తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
దేశీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
Years | Team | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
1981–2000 | హైదరాబాద్ క్రికెట్ టీమ్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
1983–2000 | సౌత్ జోన్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
1991–1994 | Derbyshire | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
మూలం: CricketArchive, 2009 13 February |
ముహమ్మద్ అజహరుద్దీన్ (ఆంగ్లం :Mohammad Azharuddin) (జననం ఫిబ్రవరి 8 1963, హైదరాబాదులో) అజహర్ గా పిలువబడే అజహరుద్దిన్, భారతీయ క్రికెట్ మాజీ కేప్టన్. క్రికెట్ రంగంలో బాగారాణించాడు. కానీ మ్యాచ్‌ఫిక్సింగ్ ఆరోపణలు ఎదుర్కొని తన క్రికెట్ కెరీర్ ను పోగొట్టుకొన్నాడు. కోర్టులో మ్యాచ్ ఫిక్సింగ్ దోషిగా నిరూపింపబడలేదు.[1] . మే 2009 లో కాంగ్రెస్ పార్టీ తరఫున పార్లమెంటు సభ్యునిగా ఉత్తరప్రదేశ్ లోని మురాదాబాద్ నియోజకవర్గం నుండి గెలుపొందాడు.
కుటుంబం మరియు వ్యక్తిగత జీవితం
అజహర్ తన మొదటి భార్య నౌరీన్ కు విడాకులిచ్చి, నటి సంగీతా బిజలానీని వివాహం చేసుకున్నాడు. మొదటి భార్య సంతానం ఇద్దరు కొడుకులు అయాజుద్దీన్ మరియు అసద్.