నిడేరియా: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి యంత్రము కలుపుతున్నది: roa-rup:Cnidari
చి యంత్రము కలుపుతున్నది: eu:Knidario; cosmetic changes
పంక్తి 13: పంక్తి 13:
| subdivision_ranks = Subphylum/Classes<ref name=subph>Subphyla Anthozoa and Medusozoa based on [http://www.taxonomy.nl/Taxonomicon/TaxonTree.aspx?id=11551 The Taxonomicon - Taxon: Phylum Cnidaria] - Retrieved [[July 10]], [[2007]]</ref>
| subdivision_ranks = Subphylum/Classes<ref name=subph>Subphyla Anthozoa and Medusozoa based on [http://www.taxonomy.nl/Taxonomicon/TaxonTree.aspx?id=11551 The Taxonomicon - Taxon: Phylum Cnidaria] - Retrieved [[July 10]], [[2007]]</ref>
| subdivision =
| subdivision =
:[[ఆంథోజోవా]] — [[ప్రవాళాలు]] and [[sea anemone]]s

:[[ఆంథోజోవా]] — [[ప్రవాళాలు]] and [[sea anemone]]s

:Medusozoa:<ref>Classes in Medusozoa based on [http://www.taxonomy.nl/Taxonomicon/TaxonTree.aspx?id=11582 The Taxonomicon - Taxon: Subphylum Medusozoa] - Retrieved [[July 10]], [[2007]]</ref>
:Medusozoa:<ref>Classes in Medusozoa based on [http://www.taxonomy.nl/Taxonomicon/TaxonTree.aspx?id=11582 The Taxonomicon - Taxon: Subphylum Medusozoa] - Retrieved [[July 10]], [[2007]]</ref>
::[[Cubozoa]] — sea wasps or box jellyfish

::[[Cubozoa]] — sea wasps or box jellyfish

::[[హైడ్రోజోవా]] — [[హైడ్రా]]

::[[హైడ్రోజోవా]] — [[హైడ్రా]]

::[[Polypodiozoa]]

::[[Polypodiozoa]]

::[[Scyphozoa]] — [[జెల్లి చేపలు]]

::[[Scyphozoa]] — [[జెల్లి చేపలు]]

::[[Staurozoa]] — stalked jellyfish

::[[Staurozoa]] — stalked jellyfish

:unranked:
:unranked:
::[[Myxozoa]] - [[parasite]]s
::[[Myxozoa]] - [[parasite]]s
పంక్తి 25: పంక్తి 25:
'''నిడేరియా''' (Cnidaria) యూ[[మెటాజోవా]]కు చెందిన ప్రతినిధులు. ఇవి ఎక్కువగా సముద్ర ఆవరణలో నివసిస్తాయి. ఇవి ఎక్కువగా స్థానబద్ధ జీవులు. ద్విస్తరిత శరీర నిర్మాణం, వలయ సౌష్టవం ప్రదర్శిస్తాయి.
'''నిడేరియా''' (Cnidaria) యూ[[మెటాజోవా]]కు చెందిన ప్రతినిధులు. ఇవి ఎక్కువగా సముద్ర ఆవరణలో నివసిస్తాయి. ఇవి ఎక్కువగా స్థానబద్ధ జీవులు. ద్విస్తరిత శరీర నిర్మాణం, వలయ సౌష్టవం ప్రదర్శిస్తాయి.

==సాధారణ లక్షణాలు==
== సాధారణ లక్షణాలు ==
*ఇవి కణజాల నిర్మాణస్థాయి గల మెటాజోవా జీవులు.
* ఇవి కణజాల నిర్మాణస్థాయి గల మెటాజోవా జీవులు.
*కొన్ని ఏకాంత, మరికొన్ని సహనివేశ జీవులు. శారీరానికి మధ్య పాయువు / నోరు ఉండి, చుట్టూ స్పర్శకాలు వలయంగా అమరి ఉంటాయి.
* కొన్ని ఏకాంత, మరికొన్ని సహనివేశ జీవులు. శారీరానికి మధ్య పాయువు / నోరు ఉండి, చుట్టూ స్పర్శకాలు వలయంగా అమరి ఉంటాయి.
*ఇవి ద్విస్తరిత నిర్మాణాన్ని ప్రదర్శిస్తాయి. వెలుపలి పొర - బహిత్వచం, లోపలి పొర - అంతఃత్వచం. వీటి మధ్యన నిర్మాణ రహితంగా, కణరహితంగా, [[జెల్లీ]]వంటి శ్లేష్మస్తరం ఉంటుంది.
* ఇవి ద్విస్తరిత నిర్మాణాన్ని ప్రదర్శిస్తాయి. వెలుపలి పొర - బహిత్వచం, లోపలి పొర - అంతఃత్వచం. వీటి మధ్యన నిర్మాణ రహితంగా, కణరహితంగా, [[జెల్లీ]]వంటి శ్లేష్మస్తరం ఉంటుంది.
*శరీరం వలయ సౌష్టవంగా ఉంటుంది. మధ్య అక్షం ద్వారా ఏ ఆయత తలంలో ఖండించిన రెండు సమభాగాలు ఉంటాయి - ఏకాక్ష విషమధ్రువ సౌష్టవం. సీ అనిమోన్ లో ద్విపర్శ్వ వలయ సౌష్టవం ఉంటుంది.
* శరీరం వలయ సౌష్టవంగా ఉంటుంది. మధ్య అక్షం ద్వారా ఏ ఆయత తలంలో ఖండించిన రెండు సమభాగాలు ఉంటాయి - ఏకాక్ష విషమధ్రువ సౌష్టవం. సీ అనిమోన్ లో ద్విపర్శ్వ వలయ సౌష్టవం ఉంటుంది.
*సీలెంటిరాన్ లేదా జఠర ప్రసరణ కుహరం అనే విశాలమైన మధ్య కుహరం ఉంటుంది. దీనిమూలంగా ప్రాధమిక నామం 'సీలెంటరేటా' వచ్చింది. తరువాత జీవులలో దంశకణాలు లేదా కుట్టుకణాలు ఉండటంతో వీటిని 'నిడేరియా' అని పేరు పెట్టారు. ఆహార పదార్ధాల జీర్ణం, జీర్ణమైన ఆహారం సరఫరా జఠరప్రసరణ కుహరంలో జరుగుతుంది.
* సీలెంటిరాన్ లేదా జఠర ప్రసరణ కుహరం అనే విశాలమైన మధ్య కుహరం ఉంటుంది. దీనిమూలంగా ప్రాధమిక నామం 'సీలెంటరేటా' వచ్చింది. తరువాత జీవులలో దంశకణాలు లేదా కుట్టుకణాలు ఉండటంతో వీటిని 'నిడేరియా' అని పేరు పెట్టారు. ఆహార పదార్ధాల జీర్ణం, జీర్ణమైన ఆహారం సరఫరా జఠరప్రసరణ కుహరంలో జరుగుతుంది.
*సీలెంటరాన్ నోటితో వెలుపలికి వెరుచుకొంటుంది. ఇదే నోరు, పాయువు విధులను నిర్వహిస్తుంది.
* సీలెంటరాన్ నోటితో వెలుపలికి వెరుచుకొంటుంది. ఇదే నోరు, పాయువు విధులను నిర్వహిస్తుంది.
*సీలెంటరాన్ లో కణబాహ్య జీర్ణక్రియ, అంతఃస్త్వచ పోషక కండర కణాలలో కణాంతర జీర్ణక్రియ జరుగుతుంది.
* సీలెంటరాన్ లో కణబాహ్య జీర్ణక్రియ, అంతఃస్త్వచ పోషక కండర కణాలలో కణాంతర జీర్ణక్రియ జరుగుతుంది.
*శరీరకుడ్యంలో ఉన్న దంశకణాలు (కుట్టుకణాలు) రక్షణకు, సంసజనకానికి, ఆహారాన్ని పట్టుకోవడానికి (భక్షణ) ఉపయోగపడతాయి.
* శరీరకుడ్యంలో ఉన్న దంశకణాలు (కుట్టుకణాలు) రక్షణకు, సంసజనకానికి, ఆహారాన్ని పట్టుకోవడానికి (భక్షణ) ఉపయోగపడతాయి.
*ప్రత్యేకంగా ప్రసరణ, శ్వాస, విసర్జక నిర్మాణాలు లేవు.
* ప్రత్యేకంగా ప్రసరణ, శ్వాస, విసర్జక నిర్మాణాలు లేవు.
*నాడీ కణాలు అధ్రువతంగా ఉండి, విస్తరిత నాడీవల కలిగి ఉంటయి.
* నాడీ కణాలు అధ్రువతంగా ఉండి, విస్తరిత నాడీవల కలిగి ఉంటయి.
*కోరకీభవనం ద్వారా (జెమ్నేషన్) అలైంగిక ప్రత్యుత్పత్తి జరుపుకొంటాయి.
* కోరకీభవనం ద్వారా (జెమ్నేషన్) అలైంగిక ప్రత్యుత్పత్తి జరుపుకొంటాయి.
*అభివృద్ధి అప్రత్యక్షంగా ఉంటుంది. ప్లాన్యులా అనే స్వేచ్ఛగా ఈదే శైలికామయ డింభక దశ ఉంటుంది.
* అభివృద్ధి అప్రత్యక్షంగా ఉంటుంది. ప్లాన్యులా అనే స్వేచ్ఛగా ఈదే శైలికామయ డింభక దశ ఉంటుంది.

==వర్గీకరణ==
== వర్గీకరణ ==
*హైడ్రోజోవా : ఉదా: [[హైడ్రా]]
* హైడ్రోజోవా : ఉదా: [[హైడ్రా]]
*స్కైఫోజోవా : ఉదా: [[జెల్లి చేప]]
* స్కైఫోజోవా : ఉదా: [[జెల్లి చేప]]
*ఆంథోజోవా : ఉదా: [[ప్రవాళాలు]], [[సీ ఆనిమోన్]]
* ఆంథోజోవా : ఉదా: [[ప్రవాళాలు]], [[సీ ఆనిమోన్]]

==మూలాలు==
== మూలాలు ==
{{మూలాలజాబితా}}
{{మూలాలజాబితా}}

పంక్తి 66: పంక్తి 66:
[[es:Cnidaria]]
[[es:Cnidaria]]
[[et:Ainuõõssed]]
[[et:Ainuõõssed]]
[[eu:Knidario]]
[[fa:کنیداریا]]
[[fa:کنیداریا]]
[[fi:Polttiaiseläimet]]
[[fi:Polttiaiseläimet]]

01:53, 22 ఏప్రిల్ 2010 నాటి కూర్పు

నిడేరియా
కాల విస్తరణ: Ediacaran - Recent
Sea nettles, Chrysaora quinquecirrha
శాస్త్రీయ వర్గీకరణ
Domain:
Kingdom:
(unranked):
Phylum:
నిడేరియా

Hatschek, 1888
Subphylum/Classes[2]
ఆంథోజోవాప్రవాళాలు and sea anemones
Medusozoa:[1]
Cubozoa — sea wasps or box jellyfish
హైడ్రోజోవాహైడ్రా
Polypodiozoa
Scyphozoaజెల్లి చేపలు
Staurozoa — stalked jellyfish
unranked:
Myxozoa - parasites

నిడేరియా (Cnidaria) యూమెటాజోవాకు చెందిన ప్రతినిధులు. ఇవి ఎక్కువగా సముద్ర ఆవరణలో నివసిస్తాయి. ఇవి ఎక్కువగా స్థానబద్ధ జీవులు. ద్విస్తరిత శరీర నిర్మాణం, వలయ సౌష్టవం ప్రదర్శిస్తాయి.

సాధారణ లక్షణాలు

• ఇవి కణజాల నిర్మాణస్థాయి గల మెటాజోవా జీవులు.
• కొన్ని ఏకాంత, మరికొన్ని సహనివేశ జీవులు. శారీరానికి మధ్య పాయువు / నోరు ఉండి, చుట్టూ స్పర్శకాలు వలయంగా అమరి ఉంటాయి.
• ఇవి ద్విస్తరిత నిర్మాణాన్ని ప్రదర్శిస్తాయి. వెలుపలి పొర - బహిత్వచం, లోపలి పొర - అంతఃత్వచం. వీటి మధ్యన నిర్మాణ రహితంగా, కణరహితంగా, జెల్లీవంటి శ్లేష్మస్తరం ఉంటుంది.
• శరీరం వలయ సౌష్టవంగా ఉంటుంది. మధ్య అక్షం ద్వారా ఏ ఆయత తలంలో ఖండించిన రెండు సమభాగాలు ఉంటాయి - ఏకాక్ష విషమధ్రువ సౌష్టవం. సీ అనిమోన్ లో ద్విపర్శ్వ వలయ సౌష్టవం ఉంటుంది.
• సీలెంటిరాన్ లేదా జఠర ప్రసరణ కుహరం అనే విశాలమైన మధ్య కుహరం ఉంటుంది. దీనిమూలంగా ప్రాధమిక నామం 'సీలెంటరేటా' వచ్చింది. తరువాత జీవులలో దంశకణాలు లేదా కుట్టుకణాలు ఉండటంతో వీటిని 'నిడేరియా' అని పేరు పెట్టారు. ఆహార పదార్ధాల జీర్ణం, జీర్ణమైన ఆహారం సరఫరా జఠరప్రసరణ కుహరంలో జరుగుతుంది.
• సీలెంటరాన్ నోటితో వెలుపలికి వెరుచుకొంటుంది. ఇదే నోరు, పాయువు విధులను నిర్వహిస్తుంది.
• సీలెంటరాన్ లో కణబాహ్య జీర్ణక్రియ, అంతఃస్త్వచ పోషక కండర కణాలలో కణాంతర జీర్ణక్రియ జరుగుతుంది.
• శరీరకుడ్యంలో ఉన్న దంశకణాలు (కుట్టుకణాలు) రక్షణకు, సంసజనకానికి, ఆహారాన్ని పట్టుకోవడానికి (భక్షణ) ఉపయోగపడతాయి.
• ప్రత్యేకంగా ప్రసరణ, శ్వాస, విసర్జక నిర్మాణాలు లేవు.
• నాడీ కణాలు అధ్రువతంగా ఉండి, విస్తరిత నాడీవల కలిగి ఉంటయి.
• కోరకీభవనం ద్వారా (జెమ్నేషన్) అలైంగిక ప్రత్యుత్పత్తి జరుపుకొంటాయి.
• అభివృద్ధి అప్రత్యక్షంగా ఉంటుంది. ప్లాన్యులా అనే స్వేచ్ఛగా ఈదే శైలికామయ డింభక దశ ఉంటుంది.

వర్గీకరణ

మూలాలు

1. Classes in Medusozoa based on The Taxonomicon - Taxon: Subphylum Medusozoa - Retrieved July 10, 2007
2. Subphyla Anthozoa and Medusozoa based on The Taxonomicon - Taxon: Phylum Cnidaria - Retrieved July 10, 2007

మూస:Link FA మూస:Link FA

"https://te.wikipedia.org/w/index.php?title=నిడేరియా&oldid=506594" నుండి వెలికితీశారు