ప్రేమించుకుందాం రా: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1: పంక్తి 1:
{{సినిమా|
{{సినిమా|
name = ప్రేమించుకుందాం రా|
name = ప్రేమించుకుందాం రా|
director = [[ జయంత్.సి.పరాన్జి]]|
director = [[ జయంత్ సి.పరాన్జి]]|
year = 1997|
year = 1997|
language = తెలుగు|
language = తెలుగు|

08:57, 26 జూలై 2011 నాటి కూర్పు

ప్రేమించుకుందాం రా
(1997 తెలుగు సినిమా)
దర్శకత్వం జయంత్ సి.పరాన్జి
సంగీతం మహేష్
నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడక్షన్స్
భాష తెలుగు


వెంకటేష్ కథానాయకుడిగా జయంత్ దర్శకత్వంలో రాయలసీమ నేపథ్యంలో వచ్చిన మొదటి సినిమా. ఇది ఘన విజయం సాధించింది.ఈ సినిమా తర్వాత రాయలసీమ నేపథ్యంలో అనేక సినిమాలు వచ్చాయి.

కథ

గిరి (వెంకటేష్) ఓ కళాశాలలో ఎమ్మెస్సీ చదువుతుంటాడు. సెలవుల కోసం వాళ్ళ అక్క (సుధ) వాళ్ళ ఊరైన కర్నూలు వెళతాడు. అక్కడ కావేరి (అంజలా జవేరీ) ని చూసి ప్రేమలో పడతాడు. ఆమె తండ్రి పెద్ద ఫ్యాక్షనిస్ట్. ఆయన కూతుర్ని తమ్ముడి దగ్గర ఉంచి చదివిస్తుంటాడు.

పాటలు

  • ఓ పనైపోయింది (గాయకుడు: మనో)
  • పెళ్లికళ వచ్చేసిందే బాలా (గాయకులు: మనో, స్వర్ణలత)