యవ్వనం: కూర్పుల మధ్య తేడాలు
LaaknorBot (చర్చ | రచనలు) చి యంత్రము కలుపుతున్నది: az:Yeniyetmə |
చి r2.7.2) (యంత్రము కలుపుతున్నది: ky:Өспүрүм балдар |
||
పంక్తి 45: | పంక్తి 45: | ||
[[ja:青年期]] |
[[ja:青年期]] |
||
[[ko:청소년]] |
[[ko:청소년]] |
||
[[ky:Өспүрүм балдар]] |
|||
[[lt:Paauglystė]] |
[[lt:Paauglystė]] |
||
[[mr:पौगंडावस्था]] |
[[mr:पौगंडावस्था]] |
20:51, 13 ఆగస్టు 2012 నాటి కూర్పు
యవ్వనం అనగా కౌమారదశ. యవ్వనంను ఇంగ్లీషులో Adolescence అంటారు. Adolescence లాటిన్ పదం. లాటిన్ భాషలో Adolescence అనగా పెరుగుట. ఈ యవ్వన దశలో మానవుడు శారీరకంగా మానసికంగా మార్పు చెందుతాడు.
టీనేజ్
మానవుని శరీరంలో శారీరకంగా మానసికంగా అత్యధిక వేగంగా అనేక మార్పులు సంభవించే ఈ కాలాన్ని టీనేజ్ అంటారు. టీనేజ్ అనగా 13 సంవత్సరంల వయస్సు నుంచి 19 సంవత్సరంల వయస్సు మధ్యకాలం. Thirteen (13), fourteen (14), fifteen (15), sixteen (16), seventeen (17), eighteen (18), nineteen (19) ఈ పదాలన్నింటి చివర Teen వస్తుంది. దీనికి Age (వయస్సు) కలిపితే TeenAge అవుతుంది.
పరువం
పది, పదకొండు,పన్నెండు, పదమూడు, పద్నాలుగు, పదిహేను, పదహారు, పదిహేడు, పదెనిమిది,పంతొమ్మిది లో మొదట (ప) వస్తుంది. దీనికి సంవత్స(ర)ములో ఉన్న ర ను, (ఉ)రకలువేసేలో ఉన్న ఉ ను (వ)యస్సులో ఉన్న వ అక్షరాలను కలిపితే పరువం అవుతుంది. వయస్సులో వచ్చే sexకి సంబంధించిన హావ, భావ వ్యక్తీకరణలను మదిలో రగిలే విరహ వేధనలను పరువం అంటారు.