ఛార్లెస్ బాబేజ్: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి r2.7.3) (యంత్రము కలుపుతున్నది: pa:ਚਾਰਲਜ਼ ਬੈਬੇਜ
చి r2.7.1) (బాటు: sr:Чарлс Бебиџ వర్గాన్ని sr:Чарлс Бабиџకి మార్చింది
పంక్తి 87: పంక్తి 87:
[[sk:Charles Babbage]]
[[sk:Charles Babbage]]
[[sl:Charles Babbage]]
[[sl:Charles Babbage]]
[[sr:Чарлс Бебиџ]]
[[sr:Чарлс Бабиџ]]
[[sv:Charles Babbage]]
[[sv:Charles Babbage]]
[[tg:Чарлз Бебиҷ]]
[[tg:Чарлз Бебиҷ]]

20:21, 10 డిసెంబరు 2012 నాటి కూర్పు


ఛార్లెస్ బబాజ్
ఒక స్కెచ్
జననం 26 డిసెంబరు 1791
ఇంగ్లండ్
మరణం 18 అక్టోబర్ 1871
ఇంగ్లండ్
వృత్తి గణిత శాస్త్రజ్ఞుడు
విశ్లేషక తత్త్వవేత్త
మెకానికల్ ఇంజనీర్

ఛార్లెస్ బబాజ్ (26 డిసెంబరు 1791 - 18 అక్టోబరు 1871) ఒక ఇంగ్లీషు గణితశాస్త్రవేత్త, తత్త్వవేత్త, మెకానికల్ ఇంజనీరు, మరియు నమూనా ప్రోగ్రామబుల్ కంప్యూటర్ ను తయారు చేసిన ఒక కంప్యూటర్ శాస్త్రవేత్త.


వ్యక్తిగత జీవితము

1810 లో ట్రినిటీ కాలేజీ , కేంబ్రిడ్జి కు వెళ్ళాడు. అక్కడ లీబ్నిట్జ్, లగ్రాంజ్, సింప్సన్, లాక్రియాక్స్ లను చదివిన బబాజ్, అక్కడి గణిత శాస్త్ర భోధన తో నిరుత్సాహపడి, జాన్ హెర్షల్, జార్జి పీకాక్ ఇంకా కోందరితో కలిపి 1812లోవిశ్లేషక సమాజము ను స్థాపించాడు.


కంప్యూటర్ డిజైన్

గణిత శాస్త్ర పట్టికలలో అధిక దోషాలను నివారించడానికి, బాబాజ్ యాంత్రికముగా పట్టికలను తయారుచేసే విధానము కనుక్కోగడానికి ప్రయత్నంచాడు. బాబాజ్ ఇంజన్ మొదటి మెకానికల్ కంప్యూటర్. కాని అది నిధులు లేక అప్పటిలో నిర్మించబడలేదు. 1991లో ఛార్లెస్ అసలు ప్లాన్ తో ఒక డిఫరెన్స్ ఇంజన్ [తెలుగు పదము కావాలి] ను నిర్మిస్తే అది చక్కగా పని చేసింది.

మూలములు