జంభిక: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి r2.7.2) (యంత్రము కలుపుతున్నది: simple:Maxilla
చి r2.7.3) (యంత్రము కలుపుతున్నది: es:Maxilar
పంక్తి 38: పంక్తి 38:
[[cs:Horní čelist]]
[[cs:Horní čelist]]
[[de:Oberkiefer]]
[[de:Oberkiefer]]
[[es:Maxilar]]
[[fi:Yläleuka]]
[[fi:Yläleuka]]
[[fr:Os maxillaire]]
[[fr:Os maxillaire]]

12:30, 11 డిసెంబరు 2012 నాటి కూర్పు

Bone: Maxilla
Side view. Maxilla visible at bottom left, in green.
Front view. Maxilla visible at center, in yellow.
Gray's subject #38 157
Precursor 1st branchial arch[1]
MeSH Maxilla
Dorlands
/ Elsevier
    
Maxilla

జంభిక' (Maxilla) సకశేరుకాల పై దవడలో ఉండే ఎముకలలో ఒకటి. తాళాస్థికి, జంభికా పూర్వానికి మధ్య ఉంటుంది. జంభికకు సంబంధించి పై వరుస దంతాలుంటాయి. కొన్ని సందర్భాలలో పై దవడ అంతటికి ఈ పదాన్ని యధాలాపంగా ఉపయోగిస్తారు.

క్రస్టేషియా, మిరియపడ, కీటకాల నోటిభాగాలలో ఒకటి లేదా రెండు జతల నిర్మాణాలు.

మూలాలు

  • జంతుశాస్త్ర నిఘంటువు, తెలుగు అకాడమి, హైదరాబాదు.
"https://te.wikipedia.org/w/index.php?title=జంభిక&oldid=776818" నుండి వెలికితీశారు