క్రిస్టమస్: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి r2.7.3) (యంత్రము కలుపుతున్నది: ie:Crist-nascentie
చి r2.7.3rc2) (బాటు: ur:عید میلاد المسیح వర్గాన్ని ur:عید ولادت مسیحకి మార్చింది
పంక్తి 168: పంక్తి 168:
[[tt:Раштуа]]
[[tt:Раштуа]]
[[uk:Різдво Христове]]
[[uk:Різдво Христове]]
[[ur:عید میلاد المسیح]]
[[ur:عید ولادت مسیح]]
[[uz:Mavlud]]
[[uz:Mavlud]]
[[vec:Nadal]]
[[vec:Nadal]]

21:46, 2 జనవరి 2013 నాటి కూర్పు

క్రిస్మస్
క్రిస్మస్
యితర పేర్లుక్రీస్తు యొక్క మాస్, క్రిస్మస్
జరుపుకొనేవారుక్రైస్తవులు
అనేకమంది క్రైస్తవేతరులు[1]
రకంక్రైస్తవ, సాంస్కృతిక
ప్రాముఖ్యతయేసు జననం
జరుపుకొనే రోజుడిసెంబర్ 25
(పాశ్చాత్వ క్రైస్తవం)
జనవరి 6
(ఆర్మేనియా అపోస్తలుల చర్చి)
జనవరి 7
(అనేక తూర్పు ఆర్థడాక్స్ చర్చులు)
వేడుకలుప్రార్ధనలు, కానుకలు ఇచ్చుట, కుటుంబ సమావేశాలు, చెట్లను అలంకరించుట
సంబంధిత పండుగAnnunciation, Advent, Epiphany, Baptism of the Lord, Winter solstice

క్రిస్టమస్ క్రైస్తవులకు ముఖ్యమైన పండగ. యేసు క్రీస్తు పుట్టిన రోజును ఈ రోజు జరుపుకుంటారు.[2][3] కొంతమంది క్రైస్తవులు డిసెంబర్ 25న, మరికొంత మంది ఆర్థడాక్స్ చర్చిలకు చెందిన క్రైస్తవులు జనవరి 7[4]న క్రిస్టమస్‌ను జరుపుకుంటారు. చారిత్రక మరియు సందర్భోచిత ఆధారాల ప్రకారం యేసుక్రీస్తు డిశంబరులో పుట్టి ఉండకపోవచ్చు. ఈ రోజును ఒక రోమన్ల పండగ రోజు[5] అయినందునో లేదా వింటర్ సోల్టీస్[6] అయినందునో క్రిస్టమస్ జరుపుకోవటానికి ఎంచుకున్నారు.

క్రిస్టమస్ చెట్టు
క్రిస్టమస్ చెట్టు


ఇవీ చూడండి

మూలాలు

  1. Christmas as a Multi-faith Festival — BBC News. Retrieved September 30, 2008.
  2. Christmas, Merriam-Webster. Retrieved October 6, 2008.
    "Christmas," MSN Encarta. Retrieved October 6, 2008.
  3. "Christmas", The Catholic Encyclopedia, 1913.
  4. http://www.bbc.co.uk/religion/religions/christianity/subdivisions/easternorthodox_6.shtml
  5. "Christmas", Encarta
    Roll, Susan K., Toward the Origins of Christmas, (Peeters Publishers, 1995), p.130.
    Tighe, William J., "Calculating Christmas".
  6. Newton, Isaac, Observations on the Prophecies of Daniel, and the Apocalypse of St. John (1733). Ch. XI.
    A sun connection is possible because Christians consider Jesus to be the "sun of righteousness" prophesied in Malachi 4:2.