జటామాంసి: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి r2.7.1) (యంత్రము కలుపుతున్నది: nl:Narduskruid
చి r2.7.3) (యంత్రము కలుపుతున్నది: he:אזוביון
పంక్తి 48: పంక్తి 48:
[[fa:سنبل هندی]]
[[fa:سنبل هندی]]
[[fr:Nard (parfum)]]
[[fr:Nard (parfum)]]
[[he:אזוביון]]
[[io:Nardo]]
[[io:Nardo]]
[[it:Nardostachys grandiflora]]
[[it:Nardostachys grandiflora]]

15:40, 3 మార్చి 2013 నాటి కూర్పు

జటామాంసి
శాస్త్రీయ వర్గీకరణ
Kingdom:
(unranked):
(unranked):
(unranked):
Order:
Family:
Genus:
Species:
N. grandiflora
Binomial name
Nardostachys grandiflora

జటామాంసి (Spikenard) ఒక రకమైన ఔషధ మొక్క.[1]

ప్రాంతీయ నామాలు

  • ఆంగ్లం : Muskroot
  • బెంగాలీ : జటామాన్సి
  • గుజరాతీ : కాలిచాద్, జటామాసి
  • హిందీ : బల్-చీర్, జటామాసి
  • కన్నడం : బల్-చీర్, జటామాసి
  • మలయాళం : బల్-చీర్, జటామాసి
  • ఒరియా : జటామాన్సి
  • తమిళం : జటామాన్షీ

లక్షణాలు

  • ఇది నిటారుగా పెరిగే బహువార్షిక గుల్మం, 10-60 సెం.మీ. ఎత్తు పెరుగుతుంది. కాండం దృఢంగా ఉంటుంది.
  • పత్రాల కాడలు ఎర్రని-గోధుమ వర్ణపు నూగు కలిగివుంటాయి. పత్రాలు నలువైపులకు విస్తరించి సమాంతర ఈనెలతో ఉంటాయి.
  • పుష్పాలు లేత గులాబీ రంగులో లేదా నీలి రంగులో ఉంటాయి.

ఉపయోగాలు

  • గుంప చేదు, తీపి, వగరు కలగలిసి ఉంటుంది. ఇది చలువచేసే గుణాన్ని కలిగివుంటుంది.
  • దీనిని దగ్గు, ఉబ్బసం, శ్వాసకోశ సమస్యలు, భుజపుటెముక నొప్పి, తలనొప్పి, అజీర్తి, శూల, కడుపు ఉబ్బరం, కాలేయ, మూత్ర సంబంధ వ్యాధులకు, బహిష్టు నొప్పి, రక్తపోటు, తలనెరియడం, జుట్టురాలిపోవడం వంటి వాటి చికిత్సకు ఉపయోగిస్తారు.

మూలాలు

"https://te.wikipedia.org/w/index.php?title=జటామాంసి&oldid=803471" నుండి వెలికితీశారు