భట్ట రాజులు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంక్తి 23: పంక్తి 23:
ఎనపకుతిక (మౌడ్గల్య); ఈలపాటి (భరద్వాజ); ఈదర (కౌండిన్యస); గౌర్రాజు (కౌండిన్యస); లోలభట్టు (భరద్వాజ); లేఖరాజు (కాస్యప)
ఎనపకుతిక (మౌడ్గల్య); ఈలపాటి (భరద్వాజ); ఈదర (కౌండిన్యస); గౌర్రాజు (కౌండిన్యస); లోలభట్టు (భరద్వాజ); లేఖరాజు (కాస్యప)


కప్ప (కౌండిన్యస); కాళహస్తి (కాస్యపస); కల్వకోలన్ (భరద్వాజ); కాంచనపల్లి (harithasa)
కప్ప (కౌండిన్యస); కాళహస్తి (కాస్యపస); కల్వకోలన్ (భరద్వాజ); కాంచనపల్లి (హరిదాస); కట్ట (చండీశ్వరి/భరద్వాజ/వందితీషు); కదురు (కాస్యపస)
కట్ట (చండీశ్వరి/భరద్వాజ/వందితీషు); కదురు (కాస్యపస)
మలయమృతం (ఆత్రేయస); మండపాటి (భరద్వాజ); మహాశివ భట్టు (కాస్యపస/భరద్వాజ); మండపల్లి (ఆత్రేయస); మహాళి (శ్రీవత్స); మకరాజు (వశిష్ట/భరద్వాజ); మాణిక్యం (గౌతమ మహర్షి); మాచిభట్టు (కాస్యపస); మాలరాజు (శ్రీవత్స); మాచిరాజు (శ్రీవత్స); మీపరగండ (భార్గవ); మీసరగండ (కాస్యప/భరద్వాజ/శ్రీవత్స/భార్గవ); ముప్పల (వశిష్ట); ముక్తేశ్వరం (గౌతమస); ముంగర (కాశ్యప/భరద్వాజ); ముత్యాల (భరద్వాజ); మున్నంగి (శ్రీవత్స); ముడిమలుపు (ఆత్రేయస); మేడిగరాజు (కాస్యప); మొగసాటి (భరద్వాజ); మోడెంపూరి (కౌండిన్య/కాస్యప); మోహనపు (ఆత్రేయస)
మలయమృతం (ఆత్రేయస); మండపాటి (భరద్వాజ); మహాశివ భట్టు (కాస్యపస/భరద్వాజ); మండపల్లి (ఆత్రేయస); మహాళి (శ్రీవత్స); మకరాజు (వశిష్ట/భరద్వాజ); మాణిక్యం (గౌతమ మహర్షి); మాచిభట్టు (కాస్యపస); మాలరాజు (శ్రీవత్స); మాచిరాజు (శ్రీవత్స); మీపరగండ (భార్గవ); మీసరగండ (కాస్యప/భరద్వాజ/శ్రీవత్స/భార్గవ); ముప్పల (వశిష్ట); ముక్తేశ్వరం (గౌతమస); ముంగర (కాశ్యప/భరద్వాజ); ముత్యాల (భరద్వాజ); మున్నంగి (శ్రీవత్స); ముడిమలుపు (ఆత్రేయస); మేడిగరాజు (కాస్యప); మొగసాటి (భరద్వాజ); మోడెంపూరి (కౌండిన్య/కాస్యప); మోహనపు (ఆత్రేయస)

10:01, 13 మార్చి 2013 నాటి కూర్పు

ఆంధ్ర ప్రదేశ్ వెనుకబడిన కులాల జాబితా డి గ్రూపులోని 4వ కులం. భట్ట రాజులు ఒక రకమైన బ్రాహ్మణ తెగ వంటి వారు. భట్ట రాజుల పేర్ల చివర 'రాజు' అని ఉన్నా వర్ణ వ్యవస్త ప్రకారం వీరు క్షత్రియులు కాదు. బీసీ కులాల్లో వత్తు అక్షరంతో ప్రారంభమయ్యే ఏకైక బీసీ కులం వీరిదే.

ఆవిర్భావం

పురాణాల ప్రకారం సృష్టి ఆదిలో బ్రహ్మ రుద్రులచే వారుణ యజ్ఞము చేయబడెను. ఆ యజ్ఞంలో బృగు, అంగీర, కవి అను ముగ్గురు తేజశాలురు ఉద్భవించారు. కవి ఉద్భవింపగానే బ్రహ్మ ను స్తుతి చేయడం ఆరంభించాడు. అప్పుడు అతనికి బ్రహ్మరావ అని నామకరణం చేశాడు. తరువాత కవి వేదరూపియై వేదవాక్కు బ్రహ్మ ను స్తోత్రం చేయగా బ్రహ్మ కవిని భట్ట అనే పేరుతో అశీర్వదించాడు. ఈ విధంగా కవికి బ్రహ్మ భట్ట అను పేరు వచ్చింది.

భట్ట పదం - దాని అర్ధం

భట్ట పదం పరిభాషణ పదం నుండి వచ్చింది. భట్ట పదానికి అనేక అర్ధాలున్నాయి. భట్ట అనగా ఉద్భత్, విద్వాన్, కవి, పండితుడు, మరియు దార్శినికుడు అని నిఘంటువులో పేర్కొనబడినవి. భట్ట అనగా అగ్ని, స్వామి, యోధ, మరియు సూర్యుడు అని చెప్పబడినవి. భట్టును గురువు మరియు సాహిత్య నిపుణుడు అని అందురు. ద్రావిడ భాష (తమిళం) లో భట్టు శబ్దమునకు పురోహితుడు అని అర్ధమున్నది.

భట్ట జాతి ముఖ్యాంశాలు

భట్ట జాతి అతి ప్రాచీనమైన జాతి. దాదాపు 2200 సంవత్సరాల పూర్వము వరకూ భట్ట జాతి ఆవిర్భవించలేదు. కవి ఋషి సంతానము బ్రాహ్మణ వర్ణంలోనే ఒక భాగమై భట్ట పదమును తన పేరులో ధరించెడివారు. క్రీస్తు పూర్వం గుప్తుల కాలంలో 'బ్రహ్మరావ భట్ట' అనే పేరుతో భట్ట జాతి ఆవిర్భవించింది. తరువాత 500 సంవత్సరాల వరకూ భట్ట జాతి - బ్రహ్మ భట్ట, మహారాజ్, భట్ట, గౌడ అను 5 శాఖలుగా విస్తరించింది. తరువాత కాలక్రమేణా భట్ట జాతిలో అనేక మార్పులు కలిగినవి. కొన్ని శాఖలు సన్నగిల్లాయి, మరికొన్ని శాఖలు ఉత్పన్నమయ్యాయి. ప్రస్తుత కాలంలో భట్ట జాతిలో 5 ముఖ్యమైన శాఖలు మరియు ఎన్నో ఉపశాఖలు భారతదేశమంతటా విస్తరించి ఉన్నాయి. భట్టరావ అను శాఖవారు రాజస్తాన్ రాస్ట్రంలోను, బ్రహ్మ భట్ట అను శాఖవారు ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ మరియు ఉత్తరాంచల్ రాష్టాలలోను, భట్టరాయ అనువారు బీహార్, బెంగాల్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్ మరియు పంజాబ్ రాస్ట్రాలలోను, బారోట్ అను శాఖవారు గుజరాత్ రాష్ట్రంలోను, మరియు భట్టరాజు అను శాఖవారు ఆంధ్ర ప్రదేశ్, తమిళనాడు మరియు కర్నాటక రాష్ట్రాలలోను ప్రబలియున్నారు. భట్ట జాతిలో 89 ఋషి గోత్రములు చెప్పబడియున్నవి. భట్ట రాజులలో కూడా 30 ఋషి గోత్రములు కలవు. భట్ట జాతి వారు ఎన్నో ఇతర జాతులవారికి గురువులుగా వెలసిల్లారు. ఛత్రపతి శివాజి మహారాజు కు గంగా భట్టు గురువుగా వ్యవహరించాడు, విక్రమాదిత్య మహారాజుకు భేతాళ భట్టు ఉపదేశికుడుగా ఉండేవాడు, ఆంధ్ర ప్రదేశ్ లో భట్టరాజులు క్షత్రియులకు, వెలమ, రెడ్డి, కాపు దొరలకు గురువులుగా ఉండేవారు. భట్ట రాజుల పేర్ల చివర రాజు అని ఎందుకు వచ్చిందో ఎక్కువ కారణాలు లేవు గాని బహుశా క్షత్రియ రాజులకు గురువులుగా, మంత్రులుగా, ఆస్థాన పండితులుగా వ్యవహరించుట వలన వచ్చింది అని ఒక కారణంగా చెప్పవచ్చు.

ఇంటిపేర్లు, గోత్రాలు

అర్యభట్టు (భరద్వాజ); అరవ (కాస్యపస); అబ్బరాజు (కాస్యపస); అంబటి (కాస్యపస/ఆత్రేయస); అక్కిరాజు (కాస్యపస/ఆత్రేయస); అనంతరాజు (భరద్వాజ/కాస్యపస); అతివరం (అత్రి); అడ్లూరి (భరద్వాజ); అన్నవరం (కాస్యపస); అరుషభట్టు (భరద్వాజ); అలంకారం (కౌండిన్యస/ఆత్రేయస); అవధానం (భరద్వాజ/హరితస); అట్లూరు (భరద్వాజ); అమృతలూరు (అత్రేయస); అగిలి (ఆత్రేయస); అనతరాజు (భరద్వాజ); అంపజాలం (ఆత్రేయస); అర్తుమరాజు (ఆత్రేయస); ఆళ్ళగడ్డ (ఆత్రేయస); అయ్యపరాజు (ఆత్రేయస); అత్యుతుని (ఆత్రేయస); ఆస్థాన దిట్ట (భరద్వాజ); ఆర్ష భట్టు (భరద్వాజ); ఆకేటి (అత్రేయస); ఆర్లగడ్డ (ఆత్రేయస); ఆత్మకూరు (శ్రీ వత్స); ఆర్య (శ్రీ వత్స); అల్లూరు (కాస్యపస)

బడబాగ్ని (కౌండిన్యస/భరద్వాజ); బసవరాజు (కాస్యపస/భరద్వాజ); బల్ల, బండ్ల (వశిష్ట/భరద్వాజ); బాహాటం (కాస్యప); బాలరాజు (కాస్యప); బడిగికొండల (భార్గవ); బిత్రగుంట (భరద్వాజ); బాలగోపాలం (వశిష్ట/భరద్వాజ); బిరుదురాజు (ఆత్రేయస); భీమరాజు (భరద్వాజ); బుడంగుంట (భరద్వాజ); బుక్కరాజు (పౌడుఋషి); బుక్కర (కౌండిన్యస); బ్రహ్మాండభేరి (వశిష్ట/భరద్వాజ); బొల్లేపల్లి (అంగీరస); భల్లం (కౌండిన్యస); భళ్ళం (భరద్వాజ); భట్టు (వశిష్ట/భరద్వాజ); భవటూరు (కౌశిక); భారతం (భరద్వాజ); భట్రాజు (కౌండిన్య); భాస్కరుని (పరాశర); భూషణం (గౌతమ మహర్షి)

చక్రతనం (భార్గవ); చక్రధర (కాస్యపస); చక్రాల (భరద్వాజ/శౌక్యనస); చల్లగాలి (కౌండిన్య/భరద్వజ/భార్గవ); చలువగాలి (కౌండిన్యస); చవుటూరు (కౌశిక); చక్రవారం (సోమఋషి/రఘుమహర్షి/కౌండిన్యస); చంద్రరాజు (ఆత్రేయస); చాటపర్తి (భరద్వాజ/ఉమామహేశ్వర); చింట (కౌండిన్యస); చిరంజీవి (భరద్వాజ); చిటిమనేని (భరద్వాజ); చిట్మన్ని (వాల్మీకి); చిట్రాజు (భరద్వాజ); చుక్కన (వశిష్ట/భరద్వాజ); చెన్నమధావుని (భరద్వాజ); చెన్నప్రగడ (శ్రీవత్స); చెరువు,చెరివి (కౌండిన్యస); చేమకూరి (శ్రీవత్స)

దశరధ (హరిదాస/కాస్యపస/కౌశిక); దింటకుర్తి (కౌండిన్యస/భరద్వాజ); దీవెలె (భరద్వాజ); దిగ్ల (కౌండిన్యస); దీవెన (కాస్యపస); దేవులపల్లి (శ్రీవత్స); దేవరాజు (భరద్వాజ/ఆత్రేయస); దూపటి (కాస్యపస); ధేనువుకొండ (వశిష్ట / యజ్ఞవాల్క)

ఎనపకుతిక (మౌడ్గల్య); ఈలపాటి (భరద్వాజ); ఈదర (కౌండిన్యస); గౌర్రాజు (కౌండిన్యస); లోలభట్టు (భరద్వాజ); లేఖరాజు (కాస్యప)

కప్ప (కౌండిన్యస); కాళహస్తి (కాస్యపస); కల్వకోలన్ (భరద్వాజ); కాంచనపల్లి (హరిదాస); కట్ట (చండీశ్వరి/భరద్వాజ/వందితీషు); కదురు (కాస్యపస)

మలయమృతం (ఆత్రేయస); మండపాటి (భరద్వాజ); మహాశివ భట్టు (కాస్యపస/భరద్వాజ); మండపల్లి (ఆత్రేయస); మహాళి (శ్రీవత్స); మకరాజు (వశిష్ట/భరద్వాజ); మాణిక్యం (గౌతమ మహర్షి); మాచిభట్టు (కాస్యపస); మాలరాజు (శ్రీవత్స); మాచిరాజు (శ్రీవత్స); మీపరగండ (భార్గవ); మీసరగండ (కాస్యప/భరద్వాజ/శ్రీవత్స/భార్గవ); ముప్పల (వశిష్ట); ముక్తేశ్వరం (గౌతమస); ముంగర (కాశ్యప/భరద్వాజ); ముత్యాల (భరద్వాజ); మున్నంగి (శ్రీవత్స); ముడిమలుపు (ఆత్రేయస); మేడిగరాజు (కాస్యప); మొగసాటి (భరద్వాజ); మోడెంపూరి (కౌండిన్య/కాస్యప); మోహనపు (ఆత్రేయస)

నవరసాల (భరద్వాజ); నందిరాజు (కాస్యపస); నండూరి (కౌశిక/భరద్వాజ/కౌండిన్యస); నక్క (వశిష్ట/శ్రీవత్స); నడింపల్లి (కౌండిన్యస); నన్నపురాజు (వశిష్ట/శ్రీవత్స); నన్నయభట్టు (భరద్వాజ); నాగరాజు (కాస్యప/భరద్వాజ); నిడదవోలు (కాశ్యపస/కౌండిన్యస); నిడదమోలు (భరద్వాజ); నిడమూరు (భరద్వాజ); నిడిమోరు (భరద్వాజ); నిడుమూరు (భరద్వాజ); నీలకంఠం (కౌండిన్యస); నున్న (భరద్వాజ); నిడుమోలి (కాస్యపస)

ఊడుముడి (భరద్వాజ/కౌండిన్యస); ఊటుకూరు (శ్రీవత్స); ఓంకారం (కాస్యప)

పట్టాభి (ఉమామహేశ్వరస); పశుపర్తి పశుమర్తి (గౌతమి); పశుమర్తి (గౌతమి); పండ్రాజు (భరద్వాజ); పడాలి (భరద్వాజ); పగిడికొండల (భార్గవ/భరద్వాజ); ప్రబందాకం (కాస్యపస/భరద్వాజ); ప్రతికంఠం (సందిల్యస/కౌండిన్య/సందీపని); ప్రతిగుడుపు (కౌండిన్యస); ప్రతిగొడుపు (కౌండిన్యస); ప్రతిగడప (పరసార); పలగిరి (భరద్వాజ); పూసపాటి (వశిష్ట/శ్రీ వత్స); పెంటిపాటి (శివఋషి); పెనగలూరి (కౌశిక/విశ్వామిత్ర); పైడికొండలు (భరద్వాజ/భార్గవ); పెద్దిరాజు (కాస్యప); పొత్తూరు (భరద్వాజ); పోరంకి (మృత్యుంజయ); పోలిక (భరద్వాజ)

రత్నాకరం (భరద్వాజ); రవ్వ (వశిష్ట/భరద్వాజ); రంగినేని (కాస్యపస/భరద్వాజ); రణభట్టు (కౌండిన్యస); రావూరు (వశిష్ట); రామాయణం (కాస్యపస/భరద్వాజ); రాక్షస (భరద్వాజ); రామచంద్రుని (భరద్వాజ); రాచవేల్పుల (శ్రీవత్స); రాళ్ళబండి (కాస్యపస); రాఘవ (కాస్యపస); రాంపల్లి (కాస్యపస); రాఘవరాజు (కాస్యపస); రాయదిళ్ళ (గౌతమి); రాయభట్టు (భరద్వాజ); రెడ్డిచర్ల (కాస్యపస)

సరికొండ (ఆత్రేయస); సందేశం (కాస్యప); సరస్వతి (భరద్వాజ); సరస్వతుల (వశిష్ట); సందేషి (కౌండిన్య); సందేశం (కౌండిన్య); సన్నపరాజు (వశిష్ట); సమ్మెత (ఆత్రేయస); సంగరాజు (కాస్యప); సకినాల/సగినాల (ఆత్రేయస); సాత (శ్రీవత్స); సామలూరు/సామనూరు (ఆత్రేయస); సింగరాజు (కాస్యప); సిరివెళ్ళ (ఆత్రేయస); సిద్ధాపురం (భరద్వాజ/భార్గవ); సురకవి (వశిష్ట); సూరవరపు/సూరివరపు (కౌండిన్య/భరద్వాజ); సూరపురాజు (కాస్యప); సూరభట్టు/సూర్యభట్టు (కాశ్యప); షణ్ముఖి (విశ్వామిత్ర/కౌండిన్యస)

తంగెళ్ళ (గౌతమస); తనడాల (భరద్వాజ); తాతంపూడి (కౌండిన్యస); తాళ్ళభట్టు (భరద్వాజ); తిరుమూరి (కౌండిన్యస); తుమకి (శతమర్షన/శతమహర్షి); తునికి (శతమర్షన/శతమహర్షి); తముకి (శతమర్షన/శతమహర్షి); తుమ్మెద (భరద్వాజ); తుమ్మలపల్లి (కౌండిన్య); తోకచిచు (శ్రీవత్స)

ఉండి (గౌతమస); ఉపేంద్రం (భరద్వాజ); ఉప్పలపు (భరద్వాజ); ఉమ్మడిదేవు (ఉమామహేశ్వరి); ఉదయభాను (భరద్వాజ)

వారకవి (కాస్యపస); వర్నకవి (కౌండిన్యస/భరద్వాజ); వడాలి (భరద్వాజ); వరికుంట (కాస్యప); వడ్లూరి (భరద్వాజ); వనుకూరి (భరద్వాజ); వడ్డేమాను (కాస్యప); వ్యాసభట్టు (ఆత్రేయస); విరూపాక్షం (భరద్వాజ); వినుకొండ (భరద్వాజ); విద్యాధరణి (ఆత్రేయస/కాస్యపస); విజయభట్టు (కాస్యప); వివేకం (కాస్యప); విశ్వనాధం (కాస్యప); విలాసకవి (కౌండిన్యస); వీణ (ఆత్రేయస); ఉండి (శ్రీవత్స); ఉడుమూడి (కౌండిన్యస); వెర్రిజుక్క (కాస్యప);వెంగళరాజు (గౌతమస); వెళ్ళాల (శ్రీవత్స); వెళ్ళసిరి (గౌతమి); వేదరాజు (పరశార/కౌండిన్యస); వేమరాజు (వశిష్ట); వేముల (కౌండిన్యస); వెంగళరాజు (గౌతమస); వేగీషన (ఆత్రేయస)

ఎర్రభట్టు (వశిష్ట); యర్రంరాజు (వశిష్ట); యల్లం రాజు (వశిష్ట); ఏనుగుధాటి (శ్రీవత్స); ఏలూరు (మండవ్య)

మహా పురుషులు

  • భేతాళ భట్టు: ఇతడు క్రీస్తు పూర్వం 57వ సంవత్సరంలో విక్రమార్క మహారాజు యొక్క ఆస్థాన కవులలో ఒకడు. 'పచ్చీస' అను గ్రంధాన్ని వ్రాశాడు.
  • ఆర్య భట్టు: క్రీస్తు శకం 670 సంవత్సరంలో విశ్వ విఖ్యాత ఖగోళ శాస్త్ర వేత్త, జ్యోతిష్య, గణిత శాస్త్ర నిపుణుడు.
  • నాగభట్టు: ఆయుర్వేద నిపుణుడు, అష్టాంగ హృదయ గ్రంధ కర్త
  • మహాకవి కాళిదాసు: భోజ మహారాజు ఆస్థాన కవి
  • ఆదికవి నన్నయ భట్టారకుడు : 11 వ శతాబ్దపు ఆంధ్ర మహాభారత గ్రంధ కర్త, ఆంధ్ర శబ్ద చింతామణి రచయిత.
  • భగవాన్ శ్రీ సత్య సాయి బాబా: ప్రపంచ ప్రఖ్యాత ఆద్యాత్మిక గురువు

ఇతర విషయాలు

శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలోని అష్టదిగ్గజాలలో ఒకరైన రామరాజభూషణుడు (భట్టుమూర్తి) మొదలు వనపర్తి, గద్వాల్‌వంటి సంస్థానాల వరకు ఆయా రాజుల కొలువుల్లో ఆస్థాన పండితులుగా వెలుగొందారు భట్టరాజులు. పండిత అర్థం ధ్వనించే `భట్‌' రాజులు వీరు. కనుకనే తాము బ్రాహ్మణుల కన్నా అధికులమని ప్రకటించుకోవటంతోపాటు, మద్యం, మాంసానికి దూరంగా ఉంటూ నియమనిష్టలతో జీవితం గడిపిన వారూ వీరిలో ఉన్నారు. కొన్ని దశాబ్దాల క్రిందట `భట్టు బ్రాహ్మణ సంఘం' అని ఒక సంఘాన్ని కూడా స్థాపించి బ్రాహ్మణులకు గట్టి పోటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. కనుకనే అప్పట్లో వారి పేర్ల చివర `భట్‌' అనే పదాన్ని చేర్చుకున్నారు.పురాణాలనే కాకుండా, చారిత్రక గ్రంథాలనూ ఆపోసన పట్టడంతో విద్యాపరంగా వీరు ప్రత్యేక గుర్తింపు పొందారు. సరస్వతీపుత్రులుగా కొనియాడబడ్డారు. బీసీ కులాల్లో వత్తు అక్షరంతో ప్రారంభమయ్యే ఏకైక బీసీ కులం వీరిదే. తమలో 95 శాతం మంది అక్షరాస్యులు ఉన్నారని వీరు గర్వంగా చెప్పుకొంటారు. ఎక్కువమంది ఉపాధ్యాయులుగా దర్శనమిస్తుంటారు. కొద్దోగొప్పో ఆర్థికంగా నిలదొక్కుకున్నవారు ప్రైవేటు పాఠశాలలను నెలకొల్పి తాము బతకటమే కాకుండా మరికొంతమందికి ఉపాధి కల్పిస్తున్నారు. చాలామంది భట్టరాజులు పండితులుగా ఆయా గ్రామాలలో విద్యార్థులకు పాఠాలు చెప్పి కుటుంబాన్ని పోషించుకునే వారు. పూర్వం పెళ్ళిళ్లు, శుభకార్యాలలో వీరు ప్రత్యక్షమయ్యే వారు. ఎదుటివారిని పొగిడి, వారిని మెప్పించి డబ్బు సంపా దించేవారు. అప్పట్లో వీరికి అగ్రహారాలు, జాగీరులు ఇచ్చి గౌరవించినవారూ ఉన్నారు. ఇప్పటికీ గుంటూరు, నల్లగొండ జిల్లాలో భట్టువారిపల్లి, భట్టుగూడెం వంటి పేర్లు వినిపిస్తాయి. గతంలో వీరిది యాచక వృత్తి కావటంతో ఊరూరా సంచారం చేస్తూ జీవించేవారు. కనుకనే అప్పట్లో వీరిని సంచార జాతిగా ప్రభు త్వం గుర్తించింది. తర్వాతి కాలంలో స్థిరనివాసం ఏర్పాటు చేసుకోవటం, విద్యపై ప్రత్యేక దృష్టి పెట్టిన కారణంగా వీరిలో అక్షరాస్యత శాతం బాగా పుంజుకుంది. కనుకనే భట్టరాజులు బిసి జాబితాలోకి చేర్చటంతో బిసి-డిగా పరిగణించబడ్డారు. తెలంగాణలో వీరిని `రాజుగారు' అని గౌరవంగా పిలుస్తారు. `భట్టు దీవెన బ్రహ్మ దీవెన'గా భావిస్తారు. కనుకనే పెళ్లికి ముందు గ్రామీణ ప్రాంతాలలో భట్టరాజుల దీవెనకోసం వెడుతుంటారు. భట్టరాజులు సాతాని వైష్ణవ, మున్నూరు కాపు,పెరిక క్షత్రియ వంటి కులాల వారికి కులవృత్తులు లేవు కనుక ఇటువంటి కులాలన్నింటికీ ప్రత్యేక కార్పొరేషన్‌ ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. తమది తెలివిగల జాతి అయినప్పటికీ తగిన ఆదరణ లేదని విచారం వ్యక్తం చేస్తుంటారు.భట్టరాజులను గతంలో ఎస్టీలు గా గుర్తించారు. 1962-69 సంవ త్సరాల మధ్య బిసి-డి గ్రూప్‌లోకి మార్చారు.కనుక తిరిగి తమను ఎస్టీ లలోకి మార్చాలని వీరి వాదన.

సంబంధిత లింకులు