చందా కొచ్చర్: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంక్తి 15: పంక్తి 15:
}}
}}
''చందాకొచ్చర్ '' ('''జ ''': 17 నవంబరు 1961) భారతదేశ రెండవ అతిపెద్ద బ్యాంకు మరియు ప్రైవేటు సెక్టార్ లో మొదటి అతి పెద్ద బ్యాంకు ఐన [[m:en:ICICI Bank|ఐ.సి.ఐ.సి.ఐ బ్యాంకు]] కు ముఖ్య కార్యనిర్వహణాధికారిగా మరియు నిర్వహణ అధ్యక్షురాలు గా విధులు నిర్వర్తిస్తున్నారు.<ref>[http://uk.reuters.com/article/rbssFinancialServicesAndRealEstateNews/idUKBMA00203920081219 India's ICICI names Chanda Kochhar CEO from May 09]. Uk.reuters.com (2008-12-19). Retrieved 2012-01-29.</ref><ref name = "business standard">[http://www.business-standard.com/india/news/chanda-kochhar-to-head-icici-bankmay-09/10/26/51499/on Chanda Kochhar to head ICICI Bank]. Business Standard (2008-12-19). Retrieved 2012-01-29.</ref>

==బాల్యము==
==బాల్యము మరియు విద్యాభ్యాసము==
రాజస్థాన్ లోని [[జోధ్‌పూర్]] లో 1961 లో జన్మించారు. ప్రాధమిక విద్యాభ్యాసాన్ని అక్కడే సెయింట్ ఏంజెల్ సోఫియా పాఠశాలలో పూర్తిచేశారు. తర్వాత [[ముంబై]] జైహింద్ కళాశాల నుండి బి.ఎ . పూర్తి చేశారు. 1982 లో [[m:en:ICWAI|కాస్ట్ అకౌంటెంసీ]] ని పూర్తి చేశారు.

తర్వాత [[m:en: Jamnalal Bajaj Institute of Management Studies|జమునాలాల్ బజాజ్ ఇన్స్టిటూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ స్టడీస్]] నుండి మేనేజ్‌మెంట్ విద్యను పూర్తిచేశారు. విద్యాభ్యాసంలో తన ప్రతిభకు గానూ వివిధ పతకాలను గెలుచుకున్నారు.

==బయటి లంకెలు==
==బయటి లంకెలు==
{{commonscat}}
{{commonscat}}

11:17, 18 మార్చి 2013 నాటి కూర్పు

చందా కొచ్చర్
2011 నవంబరు 12 నుండి 14 వరకు జరిగిన భారత ఆర్థిక సదస్సు లో చందా కొచ్చర్
జననం (1961-11-17) 1961 నవంబరు 17 (వయసు 62)
జోధ్‌పూర్, భారతదేశం
వృత్తిముఖ్య కార్యనిర్వహణాధికారి మరియు నిర్వహణ అధ్యక్షురాలు, ఐ.సి.ఐ.సి.ఐ బ్యాంకు
జీవిత భాగస్వామిపి. కె .గిర్పధీ
పిల్లలుకుమారుడు, కుమార్తె

చందాకొచ్చర్ (: 17 నవంబరు 1961) భారతదేశ రెండవ అతిపెద్ద బ్యాంకు మరియు ప్రైవేటు సెక్టార్ లో మొదటి అతి పెద్ద బ్యాంకు ఐన ఐ.సి.ఐ.సి.ఐ బ్యాంకు కు ముఖ్య కార్యనిర్వహణాధికారిగా మరియు నిర్వహణ అధ్యక్షురాలు గా విధులు నిర్వర్తిస్తున్నారు.[1][2]

బాల్యము మరియు విద్యాభ్యాసము

రాజస్థాన్ లోని జోధ్‌పూర్ లో 1961 లో జన్మించారు. ప్రాధమిక విద్యాభ్యాసాన్ని అక్కడే సెయింట్ ఏంజెల్ సోఫియా పాఠశాలలో పూర్తిచేశారు. తర్వాత ముంబై జైహింద్ కళాశాల నుండి బి.ఎ . పూర్తి చేశారు. 1982 లో కాస్ట్ అకౌంటెంసీ ని పూర్తి చేశారు. తర్వాత జమునాలాల్ బజాజ్ ఇన్స్టిటూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ స్టడీస్ నుండి మేనేజ్‌మెంట్ విద్యను పూర్తిచేశారు. విద్యాభ్యాసంలో తన ప్రతిభకు గానూ వివిధ పతకాలను గెలుచుకున్నారు.

బయటి లంకెలు

వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.

మూలాలు

  1. India's ICICI names Chanda Kochhar CEO from May 09. Uk.reuters.com (2008-12-19). Retrieved 2012-01-29.
  2. Chanda Kochhar to head ICICI Bank. Business Standard (2008-12-19). Retrieved 2012-01-29.