వట్టివేరు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంక్తి 30: పంక్తి 30:

==చల్లదనానికి వట్టి వేర్ల ఉపయోగము==
==చల్లదనానికి వట్టి వేర్ల ఉపయోగము==
చల్లదనానిని వట్టి వేర్ల ఉపయోగము అందరికి తెలిసినదే. కూలర్లలో వీటి వాడకము ఎక్కువే. అలాగె కిటికీలకు, ద్వారలకు, బాల్కనీలలో వీటితో అల్లిన చాపలు వేలాడదీసి వాటిపై నీళ్లు చల్లుతుంటే సువాసన భరితమైన చల్లనిని గాలిని ఆస్వాదించ వచ్చు. దీని నుండి వచ్చే సువాసన మనస్సునకు, శరీరానికి మంచి స్వాంతన చేకూరుస్తుంది. కూలర్లలో వాడే ఇతర చాపలు కొంతకాలం తర్వాత అందులో బ్యాక్టీరియా చేరి ఆరోగ్యానికి హాని చేయడమే గాక దుర్వాసన కూడ వస్తుంది. కాని వట్టి వేర్ల చాపలు వేసినందున వాటినుండి వచ్చే సువాసన వలన బ్యాక్టీరియా దరిచేరదు. చాల కాలంవరకు దుర్వాసన రాకుండా మన్నుతాయి.

[[వర్గం:పోయేసి]]
[[వర్గం:పోయేసి]]

06:36, 9 ఏప్రిల్ 2013 నాటి కూర్పు

వట్టివేరు
శాస్త్రీయ వర్గీకరణ
Kingdom:
Division:
Class:
Order:
Family:
Genus:
Species:
C. zizanioides
Binomial name
Chrysopogon zizanioides

వట్టివేరు (Vetiver) అనే గడ్డి మొక్క పోయేసి కుటుంబానికి చెందినది.

లక్షణాలు

  • నునుపుగా ఉన్న కణుపులతో సమూహాలుగా ఏర్పడిన తృణకాండం గల గుల్మం.
  • సన్నగా భల్లాకారంలో ఉన్న పత్రదళాలు.
  • దీర్ఘవృత్తాకారంలో ఉన్న శాఖాయుత కంకుల్లో అమరిన జంట చిరుకంకులు.

ఉపయోగాలు

  • వట్టివేరు చాపలు వేసవి కాలంలో గుమ్మానికి, కిటికీలకు వేలాడదీసి వాటిపై నీరు చల్లుతూ ఉంటే గదిలో మంచి సువాసనభరితమైన వాతావరణంతో చల్లగా ఉంటుంది.
  • వట్టివేరు నుండి తీసిన నూనెతో మర్ధనా చేయడం వలన ఒంటి నొప్పులు తగ్గుతాయి.

వైధ్యంలో వట్టివేరు ఉపయోగము

ముఖ్యంగ వట్టివేర్ల ఉపయోగము ఆయుర్వేదంలో ఎక్కువ. దీని నుండి తీసిన తైలాన్ని సంతాన సాఫల్యానికి, చర్మ వ్వాధులకు, కీళ్ళనెప్పుల నివారణకు, మొటిమలు, పుండ్లు వంటి వాటి నివారణకీ కూడ ఈ తైలాన్ని వాడుతారు. దీని తైలాన్నిఅరోమాథెరపీలోను పరిమళ తైలాలలోనూ, సబ్బులు, లోషన్లు వంటి సౌందర్య సాధనాలలో విరివిగా వాడతారు. అదేవిధంగా లస్సీలు, మిల్క్ షేక్ లు ఐస్ క్రీములు, షర్బత్ లు, పండ్ల రసాలలోకూడ వాడతారు.

చల్లదనానికి వట్టి వేర్ల ఉపయోగము