చింతామణి (నాటకం): కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Reverted 1 edit by 49.204.131.169 (talk). (TW)
పంక్తి 11: పంక్తి 11:
== నాటక కథ ==
== నాటక కథ ==
చింతామణి వేశ్య. ఆమె తల్లి శ్రీ హరి,చెల్లి చిత్ర. భవాని శంకరుడనే నియోగ బ్రాహ్మణుడు, సుబ్బిశెట్టి అనే వ్యాపారి ఆమె విటులు.ఆమె వారి ఆస్తి నంతా అపహరిస్తుంది. భవాని శంకరం ద్వారా అతని స్నేహితుడు, ధనవంతుడు, శీలవంతుడు, విద్యావంతుడు బిల్వమంగళుని ఆకర్షిస్తుంది. బిల్వమంగళుడు, ఆమె వలలో పడి భార్యను, వార్ధక్యంతో అనారోగ్యం పాలైన తండ్రిని కూడా నిర్లక్ష్యం చేస్తాడు. ఒక రోజు బాగా వర్షం పడుతున్న వేళ బిల్వమంగళుడు అర్ధరాత్రి నీటిలో తేలివచ్చిన ఒక దుంగ ఆధారంతో వాగు దాటి చింతామణి గృహం చేరుకొని తలుపులు వేసి ఉంటే గోడమీద వ్రేలాడుతున్న తాడు సాయంతో ఇంట్లో ప్రవేశిస్తాడు. దీపం తెచ్చి చూస్తే అది తాడు కాదు పాము. అదే విధంగా వాగు దాటడానికి సహకరిచింది దుంగ కాదు బిల్వమంగళుని భార్య రాధ శవం. భర్త వాగు దాటడానికి పడవని పిలిచే ప్రయత్నంలో వాగులో పడి మరణిస్తుంది రాధ. బిల్వమంగళునికి తనపై ఉన్న వ్యామోహానికి విస్తుపోతుంది. బిల్వమంగళునిలొ పరివర్తన వస్తుంది. ఆ రాత్రి చింతామణికి శ్రీకృష్ణుడు కనబడతాడు. దానితో ఆమెలో వైరాగ్యం కలిగి సన్యసిస్తుంది.

అత్తవారిచ్చిన అంటుమామిడితొట అనే పద్యము ప్రసిద్ద0
అత్తవారిచ్చిన అంటుమామిడితొట అనే పద్యము ప్రసిద్దం .

నాటకం లోని కొన్ని పద్యాలు.

కష్టభరితంబు బహుళ దుఃఖ ప్రదంబు
సార రహితంబునైన సంసార మందు
భార్య యను స్వర్గ మొకటి కల్పనము జేసె
పురుషుల నిమిత్తము పురాణ పూరుషుండు.

కాలుబెట్టిన తోనె కాంతుని మెడ విరిచి
నిండు సంసారమ్ము రెండు చేసి
తన మగడెంత ఆర్జన పరుడైన
పొరుగు పుల్లమ్మ కాపురము మెచ్చి
ప్రాణేషుడొకటి తెల్ప తా నొకటి సల్పి
ఇది యేమనగ కస్సుమనుచు లేచి
విభుడెందులకు నేని విసిగి ఒక్కటి యన్న
ఫెళ్ళు ఫెళ్ళున పదివేలు గుప్పి

పట్టజాలక పెనిమిటి యిట్టె యన్న
బావికిని యేటికిని వడి పరువులెత్తి
భర్త ఎముకలు కొరికెడి భార్య తోడి
కాపురము కంటె వేరు నరకమ్ము గలదె.

అర్ధాంగ లక్ష్మి యైనట్టి ఇల్లాలిని
తమ యింటి దాసిగా తలచు వారు
చీటికి మాటికి చిరబుర లాడుచు
పెండ్లాము నూరక యేడ్పించువారు
పడుపుగత్తెల యిండ్ల బానిసీండ్రై
ధర్మపత్ని యన్నను మండి పడెడి వారు
బయట యెల్లర చేత పడి వచ్చి యింటిలో
పొలతి నూరక తిట్టి పోయువారు

పెట్టుపోతల పట్ల గలట్టి లోటు
తిట్టు కొట్టుల తోడను తీర్చు వారు
ఖలులు కఠినులు హీనులు కలుషమతులు
కలరు పురుషులలోన పెక్కండ్రు నిజము. [[వాడుకరి:Sekharbabupandilla|Sekharbabupandilla]] ([[వాడుకరి చర్చ:Sekharbabupandilla|చర్చ]]) 08:30, 12 ఏప్రిల్ 2013 (UTC)పందిళ్ళ శేఖర్ బాబు.

[[వర్గం:తెలుగు నాటకాలు]]
[[వర్గం:తెలుగు నాటకాలు]]
ఇది అప్పట్లొ బాగా పేరుపొ0దిన నాటకము
ఇది అప్పట్లొ బాగా పేరుపొ0దిన నాటకము

08:30, 12 ఏప్రిల్ 2013 నాటి కూర్పు

చింతామణి నాటకం తెలుగు నాట ప్రసిద్ధి చెందిన నాటకం. 20వ దశాబ్దంలోని మూడవ దశకంలోని సామాజిక సమస్యల ఆధారంగా అప్పటి కవి కాళ్లకూరి నారాయణరావు రచించిన చింతామణి నాటకం ఊరూరా నేటికీ ప్రదర్శితమవుతూనే ఉంది. ఇది వేశ్యావృత్తి దురాచారాన్ని ఖండించే నాటకం.

ప్రధాన పాత్రలు

  • చింతామణి
  • బిల్వమంగళుడు
  • సుబ్బిశెట్టి
  • భవానీ శంకరం
  • శ్రీహరి.
  • చిత్ర

నాటక కథ

చింతామణి వేశ్య. ఆమె తల్లి శ్రీ హరి,చెల్లి చిత్ర. భవాని శంకరుడనే నియోగ బ్రాహ్మణుడు, సుబ్బిశెట్టి అనే వ్యాపారి ఆమె విటులు.ఆమె వారి ఆస్తి నంతా అపహరిస్తుంది. భవాని శంకరం ద్వారా అతని స్నేహితుడు, ధనవంతుడు, శీలవంతుడు, విద్యావంతుడు బిల్వమంగళుని ఆకర్షిస్తుంది. బిల్వమంగళుడు, ఆమె వలలో పడి భార్యను, వార్ధక్యంతో అనారోగ్యం పాలైన తండ్రిని కూడా నిర్లక్ష్యం చేస్తాడు. ఒక రోజు బాగా వర్షం పడుతున్న వేళ బిల్వమంగళుడు అర్ధరాత్రి నీటిలో తేలివచ్చిన ఒక దుంగ ఆధారంతో వాగు దాటి చింతామణి గృహం చేరుకొని తలుపులు వేసి ఉంటే గోడమీద వ్రేలాడుతున్న తాడు సాయంతో ఇంట్లో ప్రవేశిస్తాడు. దీపం తెచ్చి చూస్తే అది తాడు కాదు పాము. అదే విధంగా వాగు దాటడానికి సహకరిచింది దుంగ కాదు బిల్వమంగళుని భార్య రాధ శవం. భర్త వాగు దాటడానికి పడవని పిలిచే ప్రయత్నంలో వాగులో పడి మరణిస్తుంది రాధ. బిల్వమంగళునికి తనపై ఉన్న వ్యామోహానికి విస్తుపోతుంది. బిల్వమంగళునిలొ పరివర్తన వస్తుంది. ఆ రాత్రి చింతామణికి శ్రీకృష్ణుడు కనబడతాడు. దానితో ఆమెలో వైరాగ్యం కలిగి సన్యసిస్తుంది.

                                        అత్తవారిచ్చిన అంటుమామిడితొట   అనే పద్యము ప్రసిద్దం .

నాటకం లోని కొన్ని పద్యాలు.

కష్టభరితంబు బహుళ దుఃఖ ప్రదంబు సార రహితంబునైన సంసార మందు భార్య యను స్వర్గ మొకటి కల్పనము జేసె పురుషుల నిమిత్తము పురాణ పూరుషుండు.

కాలుబెట్టిన తోనె కాంతుని మెడ విరిచి

       నిండు సంసారమ్ము రెండు చేసి

తన మగడెంత ఆర్జన పరుడైన

         పొరుగు పుల్లమ్మ కాపురము మెచ్చి

ప్రాణేషుడొకటి తెల్ప తా నొకటి సల్పి

           ఇది యేమనగ కస్సుమనుచు లేచి

విభుడెందులకు నేని విసిగి ఒక్కటి యన్న

              ఫెళ్ళు ఫెళ్ళున పదివేలు గుప్పి

పట్టజాలక పెనిమిటి యిట్టె యన్న బావికిని యేటికిని వడి పరువులెత్తి భర్త ఎముకలు కొరికెడి భార్య తోడి కాపురము కంటె వేరు నరకమ్ము గలదె.

అర్ధాంగ లక్ష్మి యైనట్టి ఇల్లాలిని

        తమ యింటి దాసిగా తలచు వారు

చీటికి మాటికి చిరబుర లాడుచు

          పెండ్లాము నూరక యేడ్పించువారు 

పడుపుగత్తెల యిండ్ల బానిసీండ్రై

           ధర్మపత్ని యన్నను మండి పడెడి వారు

బయట యెల్లర చేత పడి వచ్చి యింటిలో

               పొలతి నూరక తిట్టి పోయువారు

పెట్టుపోతల పట్ల గలట్టి లోటు తిట్టు కొట్టుల తోడను తీర్చు వారు ఖలులు కఠినులు హీనులు కలుషమతులు కలరు పురుషులలోన పెక్కండ్రు నిజము. Sekharbabupandilla (చర్చ) 08:30, 12 ఏప్రిల్ 2013 (UTC)పందిళ్ళ శేఖర్ బాబు.

                                         ఇది  అప్పట్లొ బాగా పేరుపొ0దిన నాటకము